Nara Lokesh Congratulates Kalki 2898 AD Team: ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని అశ్వినీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ సినిమాకి సంబంధించి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండగా తాజాగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కల్కి సినిమా…
Kalki 2898 AD Director Nag Ashwin Slipper Photos goes Viral: ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతో దర్శకుడిగా మారాడు నాగ్ అశ్విన్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి ఎన్నో సినిమాలకు శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా చేస్తూ ఉన్న సమయంలోనే ఆ సినిమా నిర్మాతలుగా వ్యవహరించిన ప్రియాంక, స్వప్నలలో ప్రియాంకతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇక…
Vyjayanthi Movies Post on Prabhas’s Kalki 2898 AD Movie: ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కల్కి.. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సినిమా చూసిన ఫాన్స్.. సోషల్ మీడియాలో…
8 Heros Acted in Kalki 2898 AD Movie: ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఎట్టకేలకు ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విని దత్ భారీ బడ్జెట్లో నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు సినిమాలో చాలామంది నటించారనే ప్రచారం జరిగింది కానీ ఈ సినిమాలో ఆసక్తికరంగా చాలామంది హీరోలు నటించారు. అంటే…
Kalki 2898 AD Movie Black Tickets: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఇన్నో అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఉదయం నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. భైరవగా థియేటర్స్‌లో ప్రభాస్ దుమ్మురేపుతున్నాడు. దాంతో కల్కి క్రేజ్‌ను కొందరు కేటుగాళ్లు…
Directors SS Rajamouli and RGV Play Guest Roles in Kalki 2898 AD: ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని.. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా కల్కిని రూపొందించారు. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ నటించడంతో ఈ చిత్రంపై ముందు నుంచి భారీ క్రేజ్ ఏర్పడింది.…
Kalki 2898 AD – Devara : నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారీగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రపంచంలో ప్రతి చోట నుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానులతోపాటు తెలుగు సినిమా అభిమానులు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కల్కి సినిమాలో అనేక సినిమా ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు నటించారు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్, హీరోయిన్ దీపికా పదుకొనే, దిశా పటాని లు నటించారు. ఇక…
Guest appearance List in Prabhas’s Kalki 2898 AD: పాన్ ఇండియా సినిమా ‘కల్కి 2898 ఏడీ’లో భారీ తారాగణం ఉన్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్, హీరోయిన్ దీపికా పదుకొణెతో పాటు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్‌హాసన్ కీలక పాత్రలు చేశారు. ఇందులో బాలీవుడ్ భామ దిశా పటాని, సౌత్ సీనియర్ నటి శోభన, మలయాళ నటి అన్నా బెన్ ఉన్నట్లు సినిమా రిలీజ్ ముందే పోస్టర్స్ ద్వారా చెప్పేశారు. నేడు కల్కి…
Prabhas Have a New Tag in Kalki 2898 AD Movie: భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలను, భవిష్యత్‌ను కలుపుతూ.. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీపై ముందునుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లు, ట్రైలర్లు ఆ అంచనాలను మరింత పెంచాయి. నేడు (జూన్ 27) కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్స్ పూర్తవగా.. పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రభాస్…
Prabhas’s Kalki 2898 AD Twitter Review: యావత్ సినీ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని చూసిన సమయం రానే వచ్చింది. ‘రెబల్ స్టార్’ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పాటని, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్స్ నటించడంతో కల్కిపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లు…