Kalki 2898 AD: కల్కి సినిమాలో మొత్తం ఎంతమంది హీరోలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
8 Heros Acted in Kalki 2898 AD Movie: ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఎట్టకేలకు ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విని దత్ భారీ బడ్జెట్లో నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు సినిమాలో చాలామంది నటించారనే ప్రచారం జరిగింది కానీ ఈ సినిమాలో ఆసక్తికరంగా చాలామంది హీరోలు నటించారు. అంటే ఈ సినిమాలో ప్రధానమైన హీరోగా ప్రభాస్ కనిపించాడు కానీ చాలా పాత్రలలో ఇతర హీరోలు కనిపించారు. ఒక్కసారి ఎవరెవరు ఏ ఏ పాత్రలో కనిపించారు అనేది పరిశీలిస్తే ముఖ్యంగా విలన్ పాత్ర యాష్కిన్ ను లోకనాయకుడు కమల్ హాసన్ పోషించారు.
Kalki 2898 AD Tickets: ‘కల్కి 2898 ఏడీ’ హిట్ టాక్.. జోరుగా బ్లాక్ టిక్కెట్ల దందా!
Also Read
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
తనదైన విలక్షణ నటనతో ఆయన ఈ పాత్రలో ఇమిడిపోయాడు. ఇక అశ్వద్ధామ అనే పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కనిపించారు. అలాగే భైరవ అనే పాత్రను పెంచిన పైలెట్ పాత్రలో హీరో దుల్కర్ సల్మాన్ కనిపించాడు. అలాగే అర్జునుడి పాత్రలో హీరో విజయ్ దేవరకొండ కనిపించాడు. శంభాల ప్రాంతానికి చెందిన యువకుడిగా యువ హీరో హర్షిత్ రెడ్డి కనిపించాడు. ఇక శంబాల ప్రాంతం నుంచి కాశీకి వచ్చిన ఒక వ్యక్తిగా రాజేంద్రప్రసాద్ కనిపించాడు. అలాగే తమిళ నటుడు కొన్ని సినిమాలలో లీడ్ రోల్స్ ఓ నటించిన పశుపతి కూడా ఈ సినిమాలో వీరన్న అనే పాత్రలో మెరిసాడు. ఇలా మొత్తంగా ఈ సినిమాలో ఎనిమిది మంది హీరోలు నటించారు.
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?