Kalki 2898 AD: 4 సంవత్సరాలు కష్టపడ్డాం.. పైరసీని ప్రోత్సహించొద్దు ప్లీజ్!
- ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు కల్కి
- అప్‌డేట్‌ను పంచుకోవద్దు
- విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vyjayanthi Movies Post on Prabhas’s Kalki 2898 AD Movie: ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కల్కి.. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సినిమా చూసిన ఫాన్స్.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే కల్కి రిలీజ్ సందర్భంగా పైరసీని ప్రోత్సహించొద్దని కోరుతూ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఓ పోస్ట్ పెట్టింది.
Also Read: SA vs AFG: పరిస్థితులు అనుకూలించలేదు.. ఓటమిని అంగీకరిస్తున్నాం: రషీద్ ఖాన్
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
‘కల్కి 2898 ఏడీ సినిమా 4 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. దీని కోసం నాగ్ అశ్విన్‌తో పాటు చిత్ర యూనిట్ ఎంతో కృషి చేసింది. గ్లోబల్ స్థాయిలో తెరకెక్కించడం కోసం ఎంతో కష్టపడ్డారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఎంతోమంది చెమట, రక్తంను చిందించి సినిమా రూపొందించారు. సినిమాను, క్రాఫ్ట్‌ను అందరం గౌరవిద్దాం. కల్కి సినిమా చూసేవాళ్లు సన్నివేశాలను నెట్టింట పోస్ట్ చేయొద్దు. నిమిషానికి ఒక అప్‌డేట్‌ను పంచుకోవద్దు. పైరసీని అస్సలు ప్రోత్సహించొద్దు. సినిమాకి వచ్చే ప్రేక్షకుల ఆసక్తిని తగ్గించొద్దని కోరుతున్నాం. సినిమా కంటెంట్‌ను కాపాడుకోవడానికి మనం చేతులు కలుపుదాం. విజయాన్ని కలిసి అందరం సెలబ్రేట్ చేసుకుందాం’ అని వైజయంతీ మూవీస్ పేర్కొంది.
Say no to spoilers and piracy…
Together, we can keep the magic alive!#Kalki2898AD pic.twitter.com/FmXHvkEnTN— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 26, 2024
తాజావార్తలు
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!