Kalki 2898 AD Grosses Massive 191.50 Crores Worldwide On Day One: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898 AD గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న ఈ సినిమా కలెక్షన్స్ లెక్కలు బయటకొచ్చాయి. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో…
Kalki 2898AD : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఏ నోట విన్నా కల్కి 2898 ఏడీ పేరే సంచలనం అవుతుంది. ఈ సినిమా అంతలా ప్రభావాన్ని చూపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం పై విడుదలకు ముందు నుంచే ఎన్నో అంచనాలున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ అంచనాల చిత్రం కల్కి 2898 ఏడీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. మార్నింగ్ షోల నుంచి ఈ చిత్రానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ మెగా బడ్జెట్ చిత్రానికి మద్దతుగా నిలిచారు. ఈ చిత్రంలో దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినట్లుగా ఈ చిత్రంలో చాలా క్యామియో అప్పియరన్సులు ఉన్నాయి.
నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ మూవీపై దర్శక ధీరుడు రాజమౌళి కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ రాజమౌళి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ట్విట్టర్ ఖాతాలో తన స్పందనను తెలియజేశారు.
పౌరాణిక సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్ కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది కల్కి 2898 ఏడీ. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. సెలబ్రిటీలు వారి ప్రయత్నాలకు చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు. ట్విట్టర్ వేదిగా నా ఫేవరేట్ ప్రొడ్యూసర్‌కు శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. కేవలం ఉత్తర అమెరికాలో ప్రీమియర్ల ద్వారా ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పడం ద్వారా ఈ చిత్రం అపూర్వమైన మైలురాయిని సాధించింది. ప్రభాస్ హీరోగా నటించి 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ దిమ్మదిరిగిపోయేలా సాగుతున్నాయి. ఇప్పటికే ''ఆర్‌ఆర్‌ఆర్'' పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించింది.
Prabhas In Suryaputra Karna: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చుసిన కల్కి మేనియా మొదలైపోయింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్స్‌లో “కల్కి 2898 ఏడీ” సినిమాను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు ఐదు షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. తెల్లవారుఝామునే థియేటర్ల వద్దకు చేరి సంబరాలు చేసుకోవడం ప్రారంభించేశారు అభిమానులు.…
Renovated Asian Nithiin Sitara is now open at Sangareddy: టాలీవుడ్ యువ నటుడు నితిన్ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది నిజమైంది. అగ్ర హీరోలు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రవితేజ బాటలోనే నితిన్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. కుర్ర హీరో ఏషియన్ సంస్థతో కలిసి ANS సినిమాస్ ఏషియన్ నితిన్ సితార అనే మల్టీప్లెక్స్ ప్రారంభించాడు.…
Renu Desai Review for Kalki 2898 AD : కల్కి 2898 AD సినిమాని ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఉన్న పీసీఎక్స్ స్క్రీన్ లో రేణు దేశాయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ స్క్రీనింగ్ కి ఆమె కుమారుడు అఖీరా నందన్ కూడా హాజరయ్యాడు. ఆఖీరా కల్కి టీ షర్ట్ ధరించి కనిపించడం గమనార్హం. ఇక ఈ సినిమా చూసిన తర్వాత రేణు దేశాయ్ ఒక…
Kalki 2898 AD PUBLIC TALK LIVE : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కల్కి మేనియా మొదలైపోయింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్స్‌లో కల్కి 2898 ఏడీ సినిమాను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు ఐదు షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. తెల్లవారుఝామునే థియేటర్ల వద్దకు చేరి సంబరాలు చేసుకోవడం ప్రారంభించేశారు…