Kalki 2898 AD Guest List: ‘కల్కి 2898 ఏడీ’లో గెస్ట్ రోల్స్ లిస్ట్ పెద్దదే.. అస్సలు ఊహించని పేర్లు!
- కల్కిలో భారీ తారాగణం
- గెస్ట్ రోల్స్ లిస్ట్ పెద్దదే
- ఊహించని పేర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guest appearance List in Prabhas’s Kalki 2898 AD: పాన్ ఇండియా సినిమా ‘కల్కి 2898 ఏడీ’లో భారీ తారాగణం ఉన్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్, హీరోయిన్ దీపికా పదుకొణెతో పాటు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్‌హాసన్ కీలక పాత్రలు చేశారు. ఇందులో బాలీవుడ్ భామ దిశా పటాని, సౌత్ సీనియర్ నటి శోభన, మలయాళ నటి అన్నా బెన్ ఉన్నట్లు సినిమా రిలీజ్ ముందే పోస్టర్స్ ద్వారా చెప్పేశారు. నేడు కల్కి రిలీజ్ కాగా.. ఎందరో స్టార్స్ సినిమాలో కనిపించారు.
Also Read: Sri Prabhas: ప్రభాస్ కాదు.. ఇక నుంచి ‘శ్రీ’ ప్రభాస్!
Also Read
- BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
కల్కి 2898 ఏడీ చిత్రంలో చాలా మంది నటులు గెస్ట్ రోల్స్ పోషించారు. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, ఆర్జీవీ, ఫరియా అబ్దుల్లాలు కల్కిలో ఉన్నారు. ఇక ఎవరూ ఊహించని విధంగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా కల్కిలో గెస్ట్ రోల్ చేసారు. జక్కన్న స్రీన్ మీద కనిపించగానే అందరూ షాక్ అయ్యారు. కల్కి 2898 ఏడీలో తెలుగు హీరోలు రానా దగ్గుబాటి, నాని కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మరికొద్ది నిమిషాల్లో క్లారిటీ రానుంది. ఒక్కో స్టార్ రివీల్ అవుతున్న సమయంలో థియేటర్లో ఈలలు, కేకలు వేస్తూ ఫాన్స్ సందడి చేస్తున్నారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
-
CM Chandrababu : రూ.13.85 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?