Kalki 2898 AD: ఆర్‌ఆర్‌ఆర్ రికార్డ్‌ను ‘కల్కి 2898 ఏడీ’ బద్దలు కొట్టేసింది..
- ఆర్‌ఆర్‌ఆర్ రికార్డ్‌ను అధిగమించిన కల్కి 2898 ఏడీ
- అమెరికాలో దిమ్మదిరిగిపోయేలా అడ్వాన్స్ సేల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెగా పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు.
కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. కేవలం ఉత్తర అమెరికాలో ప్రీమియర్ల ద్వారా ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పడం ద్వారా ఈ చిత్రం అపూర్వమైన మైలురాయిని సాధించింది. ప్రభాస్ హీరోగా నటించి ‘కల్కి 2898 ఏడీ’ మూవీకి సంబంధించి అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ దిమ్మదిరిగిపోయేలా సాగుతున్నాయి. ఇప్పటికే ”ఆర్‌ఆర్‌ఆర్” పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించింది. ప్రభాస్ నటించిన ఈ చిత్రం 3.7 మిలియన్ల డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఇది అద్భుతమైన రికార్డు. తద్వారా ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన ”ఆర్‌ఆర్‌ఆర్” (3.46 మిలియన్ డాలర్లు) రికార్డును బ్రేక్ చేసింది. దీంతో ప్రభాస్ మరో సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరి రానున్న రోజుల్లో కల్కి 2898 AD ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూద్దాం.
Also Read
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
Read Also: Kalki 2898 AD: ఓ ధనుంజయ.. వచ్చింది సూర్యపుత్ర కర్ణ.. పూనకాలు తెప్పిస్తున్న కర్ణుడి ఎంట్రీ
కల్కి 2898 ఏడీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, పశుపతి , రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు. ఈ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మించారు.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!