Kalki 2898 AD: “కల్కి 2898 ఏడి”తో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్
- "కల్కి 2898 ఏడి"తో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్
- సైఫై మైథాలజీలో భైరవ-కర్ణ అనే రెండు పాత్రల్లో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్న ప్రభాస్
- బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ నిరంతరం శ్రమిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas’ “Kalki 2898AD” creating sensation everywhere: రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఎడి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. లోకల్ టు గ్లోబల్ ప్రభాస్ స్టార్ డమ్ సత్తా ఏంటో ఈ సినిమా ప్రూవ్ చేస్తోంది. వైజయంతీ మూవీస్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ సైఫై మైథాలజీలో ప్రభాస్ భైరవ, కర్ణ అనే రెండు పాత్రల్లో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రభాస్ ను ఇప్పటిదాకా చూడని ఇలాంటి కొత్త తరహా పాత్రల్లో చూడటం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. భైరవ క్యారెక్టర్ ను ఫన్, గ్రే, యాక్షన్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన విధానం హీరోయిజంలోనే ఒక ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది.
Sonakshi Sinha: పెళ్లయిన 5 రోజులకే గర్భవతయిన సోనాక్షి!? ఆడేసుకుంటున్న నెటిజెన్స్
Also Read
- Ramya Krishnan Birthday: 'కమలా రెడ్డి'గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
- Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
- Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
- Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
గత సినిమా సలార్ తో బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులను తన కొత్త సినిమా కల్కి 2898 ఎడితోనూ కంటిన్యూ చేస్తున్నారు ప్రభాస్. ఆదిపురుష్ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకున్నా ప్రభాస్ స్టార్ డమ్ పవర్ లో ఏమాత్రం తేడా రాలేదని కల్కి సక్సెస్ ప్రూవ్ చేసింది. ఏడాదికి మూడు సినిమాలతో మీ ముందుకు వస్తానని ప్రభాస్ అభిమానులకు మాటిచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుని సలార్ తర్వాత కల్కిని తెరపైకి తీసుకొచ్చారు. స్టార్ గా ప్రభాస్ లోని డెడికేషన్ కు ఇది నిదర్శనం. ప్రభాస్ వరుసగా సినిమాలు చేయడం అభిమానులకే కాదు చిత్ర పరిశ్రమలో వేలాది మందికి ఉపాధి కలిగిస్తుంది. అందుకు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ నిరంతరం శ్రమిస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్.
క్రేజీ పాన్ ఇండియా మూవీస్ తో భారీ లైనప్ కంటిన్యూ చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో త్వరలోనే సలార్ 2 ప్రారంభించబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ చిత్రానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అలాగే కల్కి సీక్వెల్ కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇలా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ తో రెస్ట్ లెస్ గా తన షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాలన్నీ ప్రభాస్ ను సరికొత్తగా తెరపై ఆవిష్కరిస్తూ స్టార్ గా ఆయనను మరింత ఎత్తుకు తీసుకెళ్లనున్నాయి.
- Tags
- Kalki 2898 AD
- prabhas
తాజావార్తలు
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!