Kalki 2898 AD: ఓ ధనుంజయ.. వచ్చింది సూర్యపుత్ర కర్ణ.. పూనకాలు తెప్పిస్తున్న కర్ణుడి ఎంట్రీ
- వరల్డ్ వైడ్‌గా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్స్‌లో "కల్కి 2898 ఏడీ" సినిమాను విడుదల
- తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు ఐదు షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శన
- పూనకాలు తెప్పిస్తున్న ప్రభాస్ కర్ణుడి ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas In Suryaputra Karna: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చుసిన కల్కి మేనియా మొదలైపోయింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్స్‌లో “కల్కి 2898 ఏడీ” సినిమాను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు ఐదు షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. తెల్లవారుఝామునే థియేటర్ల వద్దకు చేరి సంబరాలు చేసుకోవడం ప్రారంభించేశారు అభిమానులు. ద్వాపర యుగంలో ఇతిహాసాలు వాటినుంచి వెలువడిన పురాణాలను, భవిష్యత్‌ను కలుపుతూ.. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీపై ముందునుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్నట్లే ఆ అంచనాలను చేరుకున్నాడనడంలో సందేహంలేదు. సినిమా ప్రారంభమే మహాభారత ఎపిసోడ్ తో ప్రారంభమవుతుంది. అశ్వద్ధామకు శ్రీకృష్ణునికి ఈ మధ్య జరిగిన సంభాషణతో మొదలైన ఈ సినిమా మొదట్లోనే ఆసక్తి రేకెత్తించేలా ఉంది. అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్, అర్జునుడిగా విజయ దేవరకొండ నటించగా ప్రభాస్ కర్ణుడి కారెక్టర్ లో ప్రత్యక్షమవుతాడు.
Also Read: Kalki 2898 AD: కల్కి థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల పూనకాలు
Also Read
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
మహాభారతం లో అశ్వద్ధామకి అర్జునుడి కి యుద్ధం జరుగుతుండగా అశ్వద్ధామ, అర్జునుడిని ఓడించలేకపోతాడు. చావుబ్రతుకుల మధ్య ఉన్న అశ్వద్ధామ పైన అర్జునుడు నిన్ను ఇంకా ఎవరు కాపాడలేరు ని పైన నేను బ్రహ్మాస్తర్ ప్రయోగిస్తున్న ఇప్పటివరకు దీన్ని ఎవరు ఆపలేదు అన్నపుడు ఒక యోధుడు బాణం వచ్చి ఆ బ్రహ్మాస్తర్ ఢీ కొడుతుంది దానితో రెండు అడుగులు అర్జునుడి రథం వెనక్కి జరుగుతుంది. తరువాత అర్జునుడు ఇంకో బాణం ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ యోధుడి రథం 10 అడుగులు వెన్నకి వెళుతుంది. అప్పుడు అర్జునుడు చూసావా కృష్ణ మనం రథం రెండు అడుగులు వెన్నకి వెళ్తే తన రథం 10 అడుగులు వెన్నకి వెళ్ళింది ఇతను నాకు పోటీనా అంటాడు. వెంటనే కృష్ణుడు ఓ ధనుంజయ ని రథం అగ్నిదేవుని వరం కాపాడుతుంది జెండాపైన కపిరాజు నడుపుతుంది ముల్లోకాలు నడిపించే నేను అయినా రెండు అడుగులు వెన్నకి తోసాడు అంటే ఆలోచించు అర్జునా తాను సామాన్య యోధుడు కాదు తన కళ్ళలో సూర్యుడు తేజస్సు చేతిలో ఓటమి ఎరుగని విజయ ధనుస్సు తన పేరు చరిత్ర మర్చిపోదు తన పేరు “సూర్యపుత్ర వైకర్తన కర్ణ” అన్న ఎంట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో హలచల్ చేస్తుంది.
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!