Bunny Vasu Clarity on Kalki 2898 AD Collections: తాను కల్కి సినిమా కలెక్షన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలామందికి తప్పుగా అర్థం అయ్యాయని నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్ కి చెందిన గీత ఆర్ట్స్ 2 బ్యానర్ సినిమాల నిర్మాణ బాధ్యతలు అన్ని అల్లు అరవింద్ బన్నీ వాసుకే అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బావమరిది హీరోగా ఆయ్ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు…
Kalki 2898 AD Aiming RRR Collections Worldwide: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా ఇప్పటికే సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇప్పుడు ఆసక్తికరమైన కలెక్షన్లు రాబడుతూ అనేక రికార్డులు బద్దలు కొట్టే దిశగా పరుగులు పెడుతోంది. ఇక ఈ సినిమా అన్ని కేటగిరీలలో టాప్ ఫైవ్ జాబితాలో చేరిపోయింది. ముఖ్యంగా హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాలు అంటే…
Amitabh Bachchan On Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ “కల్కి 2898 ఏడీ” ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న ఈ మూవీ తాజాగా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరిపోయింది.రిలీజ్ అయిన మూడో వారంలోనే వెయ్యి కోట్ల…
Mahesh Babu Review for Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ అయి దాదాపు పది రోజులు అవుతోంది. ఈ సినిమా గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, అన్నా బెన్, దిశా పటానీ వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. కమల్ హాసన్ విలన్ గా నటించిన ఈ సినిమా చూసిన ఆడియన్స్ సహా సినీ సెలబ్రిటీలు…
Kalki 2898 AD: గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ “కల్కి 2898 ఏడి”, బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె మరియు దిశా పటానీ ప్రధాన పాత్రలో నటించారు. పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. 600 కోట్లతో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది ఈ మూవీ జూన్ 27 విడుదలై తొలి రోజే రూ. 191…
Kalki 2898 AD Collections : ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ తో దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ప్రపంచంలో నలుమూలల నుంచి పాజిటివ్ టాక్ అందడంతో వారం రోజులు గడుస్తున్న ఇంకా కలెక్షన్లు భారీ స్థాయిలో వసూలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కల్కి 2898 AD 7 రోజుల్లో 725 కోట్లు + ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల రూపాయల…
Producer Ashwini Dutt React on Kalki 2898 AD Budget: ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బడ్జెట్ రూ.600 కోట్లకు పైనే అని ఇన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాత అశ్వినీ దత్ ఈ విషయంపై స్వయంగా స్పందించారు. కల్కి బడ్జెట్ రూ.700 కోట్లని స్పష్టం చేశారు. ఇంత భారీ బడ్జెట్‌కు తాము ఎప్పుడూ భయపడలేదని చెప్పారు. ఇక ఇప్పటివరకూ కల్కి సినిమా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు…
Kalki 2898 AD Grosses 625 Crores plus Worldwide In 5 Days: ప్రభాస్ కీలక పాత్రధారిగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ఇతర ముఖ్య పాత్రలలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద అశ్వని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో 625 కోట్లకు పైగా వసూళ్లుసాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విధంగా ఈ…
Rebeal Star Prabhas Breaks His Own Records: భారీ కలెక్షన్స్ తో నాలుగు రోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 ఏడీ” బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 5వ రోజులో ఎంటర్ అయ్యింది. ఒకపక్క ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉండగా మరోపక్క థియేటర్స్ లో జనాలు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా భారీ సంఖ్యలో కల్కి థియేటర్స్ కి ఎగబడుతున్నారు.…