Amitabh Bachchan: ప్రభాస్ కి అది కొత్త ఏంకాదు అంటున్న బిగ్ బి
- ప్రభాస్ కి అది కొత్త ఏంకాదు అంటున్న బిగ్ బి
- కేవలం 15 రోజుల్లోనే షారుఖ్ ఖాన్ "పఠాన్" బీట్
- ఇది ప్రభాస్ కి చాలా కామన్ అంటూ ప్రశంశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan On Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ “కల్కి 2898 ఏడీ” ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న ఈ మూవీ తాజాగా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరిపోయింది.రిలీజ్ అయిన మూడో వారంలోనే వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరింది. ఒక పక్క కమల హాసన్ నటించిన “భారతీయుడు 2” గతవారం రిలీజ్ అయిన కూడా కల్కి బుకింగ్స్‌లో జోరు మాత్రం తగ్గడం లేదు. కొన్ని ప్రాంతాలలో ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. పలుచోట్ల థియేటర్లు నిండిపోతోన్నాయి. ఈ మధ్య ఏ సినిమా అయిన మొదటి వారానికే థియేటర్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. అలాంటి మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా హౌస్ ఫుల్స్‌తో అదరగొడుతోంది కల్కి. ఈ చిత్రం ఇప్పుడు రేర్ ఫీట్ సాధించింది.
Also Read: Double Ismart: సాంగులో కేసీఆర్ డైలాగ్.. పూరీ ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ కార్యకర్తల వార్నింగ్!
Also Read
- Rashmika : "ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్".. 'ఎపిక్' వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
- Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన “పఠాన్” సినిమా రికార్డుని కేవలం 15 రోజుల్లోనే బీట్ చేసింది. అలానే కల్కి వెయ్యి కోట్లు కొల్లగొట్టడం మీద అమితాబ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మామూలుగానే అమితాబ్ ఎక్కువగా నెట్టింట్లో యాక్టివ్ మోడ్‌లో ఉంటాడు. నేటి ఉదయం నుంచి కల్కి మీద వరుసగా ట్వీట్లు వేస్తూ రియాక్ట్ అవుతున్నాడు. కల్కి వెయ్యి కోట్లు కలెక్షన్స్ సాధించిందని ఆయినా రెబెల్ స్టార్ ప్రభాస్ కి వెయ్యి కోట్లు కలెక్షన్స్ సాధించడం కొత్త కాదు అని ఇది ప్రభాస్ కి చాలా కామన్ అంటూ తన ఆనందాన్ని పంచుకుంటున్నాడు. షారుఖ్ పఠాన్ రికార్డులు బ్రేక్ అనే ట్వీట్ మీద కూడా అమితాబ్ రియాక్ట్ అయ్యాడు. కల్కి జవాన్ రికార్డుల్ని కూడా కొల్లగొట్టేలా ఉంది. ఈ జోరు చూస్తుంటే ఆర్ఆర్ఆర్‌ను కూడా క్రాస్ చేసేలా ఉంది.అంటు బిగ్ బి ప్రశంశలు కురిపించాడు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!