Panipuri : ఈ రోజుల్లో మనం తినే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాస్త అజాగ్రత్తగా ఉన్నా ఆరోగ్యం క్షణాల్లో క్షీణించిపోతుంది. అందుకే చాలామంది రెస్టారెంట్లు, హోటళ్లలో తినడానికి అంతగా ఇష్టపడటం లేదు. నిజమే, కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం తయారుచేసే విధానం, పరిశుభ్రత ఏ మాత్రం బాగోదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది ఈ వీడియో. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ రాజ్ నగర్ దగ్గర ఉన్న కలేవా రెస్టారెంట్‌లో దారుణమైన పరిశుభ్రత లోపం బయటపడింది. అక్కడ…