ఆంధ్రప్రదేశ్‌లోకు వరుసగా పెట్టుబడులు వస్తున్నాయి.. పెద్ద పెద్ద కంసెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి.. తాజాగా, ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్.. కాకినాడ వద్ద భారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.. వచ్చే ఐదేళ్లలో ఈ కేంద్రానికి కంపెనీ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు పేర్కొంది.. వంద ఎకరాల విస్తీర్ణంలో దశలవారీగా ఈ ఫెసిలిటీ కార్యరూపం దాల్చుతుందని చెబుతున్నారు.. ఔషధాల ఉత్పత్తికి కావాల్సిన కీ స్టార్టింగ్ మెటీరియల్స్, ఇంటర్మీడియేట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్, ఫెర్మెంటేషన్ ఆధారిత ఉత్పత్తులను…
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంత కాదు.. అయితే, ఇంకా ఆయ భయం నుంచి కొంతమంది బయట పడలేకపోతున్నారా? భయంతో వణికిపోతున్నారా? అంటే అవుననే కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్లోనూ కోవిడ్ భయంతో ఇంటికే పరిమితం అయ్యారు ఓ తల్లి, కూతురు.. కాకినాడ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది… కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also: Minister…