Home
Kakinada
Kakinada News
-
Cyclone Akvan: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపటి నుంచి వీరికి సెలవులు రద్దు..
అక్వాన్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారుతుండటంతో పాటు, ఈదురు గాలుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను వేగవంతం చేసింది. ఉద్యోగుల సెలవులు రద్దు.. తుఫాన్ సహాయక చర్యల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి జిల్లాలోని… -
Gold Hunt: ఓ వైపు తుఫాన్.. మరోవైపు ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట..
ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ ఉప్పాడ సముద్రతీరంలో బంగారం కోసం స్థానికులు వేట కొనసాగించడం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. తీవ్ర తుఫానులు, అల్పపీడనాల ప్రభావంతో సముద్రం విపరీతంగా అల్లకల్లోలంగా మారినప్పుడు తీరానికి బంగారం కొట్టుకువస్తుందనే నమ్మకంతో స్థానిక మత్స్యకారులు, ప్రజలు గుంపులు గుంపులుగా తీరానికి చేరుకుంటున్నారు. అలలు వచ్చి పడే ఇసుక తిన్నెల వద్ద చిన్న చిన్న వలలు, జల్లెడలు, పళ్లాలు చేతపట్టుకుని ఇసుకను వడపోస్తూ బంగారం తునకల కోసం గాలిస్తున్నారు. తీవ్రమైన గాలులు, రాక్షసి అలల… -
Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
Cyclone Arnab Effect at Uppada: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్రతీరం అతలాకుతలమైంది. తీరప్రాంత గ్రామాలపై రాకాసి అలలు విరుచుకుపడటంతో పలుచోట్ల ఇళ్లలోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. అలల ఉద్ధృతికి సుమారు 30 ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు బలమైన ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. సముద్రపు అలల ధాటికి రక్షణ గోడలు ధ్వంసం కాగా.. ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేసి సహాయక చర్యలను వేగవంతం చేశారు.… -
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
Arnab Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. భారీ ఈదురుగాలులు, వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో సముద్రపు నీరు ఇళ్లలోకి చేరుతోంది. మరోవైపు, చెట్లు కూలిపోవడంతో రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉప్పాడ కొత్తపల్లిలో ఇళ్లలోకి సముద్రపు నీరు కాకినాడ జిల్లాలోని ఉప్పాడ కొత్తపల్లి మండలం సుబ్బంపేట సమీపంలో సముద్రపు నీరు… -
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరానికి అతితీవ్ర తుఫాన్ అర్నబ్ వేగంగా దూసుకొస్తోంది. తుఫాన్ బాహ్య వలయం ఇప్పటికే భూభాగాన్ని తాకుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, కాకినాడ సమీపంలో యానాం దగ్గర తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య తుఫాన్ పూర్తిస్థాయిలో తీరం దాటే అవకాశం ఉంది. ఇక, గడిచిన 6 గంటల్లో అర్నబ్ తుఫాన్ గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు… -
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు..
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపునకు దూసుకొస్తుంది.. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది.. అందులో భాగంగా.. రేపు, ఎల్లుండి అంటే మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.. తుఫాన్ హెచ్చిరకల నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, విజయనగరం, కాకినాడ, ఎన్టీఆర్, విశాఖ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు మంగళవారం, బుధవారం అధికారులు సెలవులు ప్రకటించారు.. ప్రజలు… -
OTR : కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయా?
వార్ ఓపెన్ అయిపోయిందా? ఆ జిల్లాలో తెలుగు తమ్ముళ్ళకి, జనసైనికులకు మధ్య ఫైటింగ్ పీక్స్కు చేరుతోందా? మనం మనం బరంపురం అంటూ పైకి చెబుతున్నా… గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉందా? రెండు పార్టీల నేతలు పోటాపోటీ నామినేషన్స్ వేసుకుని ఎవరి లెక్కలు వారివే అంటోంది ఎక్కడ? అసలా లెక్కలు, ఎక్కాలేంటి? కాకినాడ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు, 20 జడ్పీటీసీ, 401 ఎంపీటీసీలు ఉన్నాయి. కూటమి పొత్తులో భాగంగా జనసేన మూడు మున్సిపాలిటీలు ఒక… -
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. తుని నుంచి ఉప్పాడకు పెళ్లి వేడుక ముగించుకుని సుమారు 30 మంది బంధువులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక లారీ ఢీకొట్టింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు జాతీయ రహదారిపై వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. లారీ అకస్మాత్తుగా బస్సును ఢీకొనడంతో… -
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 23 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ నెల 3న అల్లవరం మండలం ఓడలరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని దిఘా తీరానికి చేరుకున్న అనంతరం.. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ముందుగా కాకినాడకు, ఆపై ఓడలరేవుకు అధికారులు తీసుకొచ్చారు. మత్స్యకారులు గ్రామానికి చేరుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందభాష్పాలతో వారిని ఆప్యాయంగా హత్తుకుని స్వాగతం… -
OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
సముద్రంలో వేటకు వెళ్లి 23 రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా స్వగ్రామాల బాట పట్టారు. పశ్చిమ బెంగాల్లోని దిఘా తీరానికి సురక్షితంగా చేరుకున్న మత్స్యకారులను అధికారులు స్వస్థలాలకు తరలించే క్రమంలో కాకినాడకు తీసుకువచ్చారు. కాకినాడ నుంచి వారు అమలాపురంకు బయలుదేరనున్నారు. మరికొన్ని క్షణాల్లో ఓడలరేవుకు చేరుకోనున్నారు. కాకినాడ చేరుకున్న మత్స్యకారులకు ఎమ్మెల్సీ రాజశేఖరం అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారుల…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Irfan Pathan: తెరవెనుక నుంచే ధోనీ మార్గనిర్దేశం.. వేలంలో పాల్గొనడంపై ఇర్ఫాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sattenapalli Municipality : సత్తెనపల్లి మున్సిపాలిటీలో కూటమి చిచ్చు.. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
-
PM Modi: నేపాల్కు భారీ సాయం.. రూ.15 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ..
ట్రెండింగ్
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!