Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Andhra Pradesh News Fake Oil Mafia Busted In Kakinada

Adulterated Oil Mafia: కల్తీ ఆయిల్ మాఫియా….ఆవు కళేబరాలనుంచి తయారీ

Published Date :January 17, 2023 , 8:24 pm
By GSN Raju
Adulterated Oil Mafia: కల్తీ ఆయిల్ మాఫియా….ఆవు కళేబరాలనుంచి తయారీ
  • Follow Us :

కల్తీ రాజ్యమేలుతోంది. పాలల్లో కల్తీ. నిత్యావసరాల్లో కల్తీ.. ఇప్పుడు కల్తీ ఆయిల్ మాఫియా మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. కాకినాడ జిల్లాలో కల్తీ ఆయిల్ మాఫియా బయటపడింది..ఏళ్ల తరబడి గోవులు ను వధించి దందా చేస్తున్నారు..గుట్టు చప్పుడు కాకుండా తండ్రి కొడుకులు సొమ్ము లు కోసం కక్కుర్తి పనులు చేస్తున్నారు..పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాకినాడ జిల్లా తుని రామకృష్ణ నగర్ లో ఆవులు ను చంపి వాటి కొవ్వు నుంచి ఆయిల్ ను చేస్తున్నారు.

తండ్రి కొడుకులు ఎం డీ షంషిర్, ఎం డీ అరిఫ్ ఈ దారుణానికి పాల్పడుతున్నారు..ఆవులను బల్క్ గా కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు…ఈ ఆయిల్ ను గౌహతి, వెస్ట్ బెంగాల్, బెంగుళూరు, చెన్నై సరఫరా చేస్తున్నట్లు వెల్లడి అయింది… దానికోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.. మామూలుగా ఆవులను చంపాలంటే, మాంసం క్రయవిక్రయాలు చేయాలంటే సర్టిఫికెట్స్ ఉండాలి.. డేంజర్ అండ్ ఎఫిషియన్సీ లైసెన్స్ కలిగి ఉండాలి.. కానీ ఆ విషయంలో కూడా తండ్రి కొడుకులు అడ్డగోలుగా వ్యాపారం చేయడం మొదలుపెట్టారు.. ఆవుల చెవులకి ట్యాగులు కూడా గుర్తించారు అధికారులు.. ఇవి లోన్ లో ఉన్న వాటిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు..

నాలుగు బ్రతికి ఉన్న ఆవులు, 40 వరకు ఆవు చర్మాలు, 100 డబ్బాలను గుర్తించారు.. యానిమల్ యాక్ట్ 1977 ప్రకారం పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు… కొవ్వును సేకరించి వాటిద్వారా ఆయిల్ తయారు చేస్తున్నారు. కళేబరాలను బీప్ సెంటర్లకు ఇస్తున్నారు… వీరి వెనకాల పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. రాజమండ్రి కేంద్రం గా దందా కొనసాగుతుంది ట్రాన్స్పోర్ట్ సేల్స్ వ్యవహారాలు చూసేవాళ్ళు కూడా ఉంటారు… చుట్టూ జనం ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ పెద్ద వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నారు.. ఒక మినీ ఆపరేషన్ థియేటర్ లా గోవులను చంపడం కళేబరాలను వేరు చేయడం కొవ్వు సేకరించడం జరుగుతుంది. వాటి ద్వారా లక్షల్లో వ్యాపారాలు చేస్తున్నారు.

యానిమల్ రెస్క్యూ టీంకి సమాచారం అందింది. వారి ద్వారా పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు. పోలీసులకు సమాచారం ఇచ్చి పక్కా ప్లాన్ ప్రకారం ఈ దందాకు చెక్ పెట్టారు. ఏళ్ల తరబడి ఈ వ్యవహారం నడిచినట్లుగా గుర్తించారు.. కళేబరాలు పాడవకుండా ప్రత్యేకమైన సాల్ట్ ను కూడా ఉంచారు. .బస్తాలు కొద్దీ ఆ ఉప్పు స్టోరేజ్ ఉంది. బ్రాండెడ్ ఆయిల్ డబ్బాలలో నూనె నిలువ ఉంది… చుట్టు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు.. బయట వారు ఎవరూ లోపలికి రాకుండా పకడ్బందీగా కట్టుదిట్టమైన దందా చేస్తున్నారు నిర్వాహకులు.. వారి వెనకాల ఎవరున్నారని కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది.. డాల్డా బదులు ఈ ఆయిల్ వాడే అవకాశం కూడా ఉంటుంది.. పెద్దపెద్ద రెస్టారెంట్లు హోటల్స్ కి సరఫరా అవుతుందనే కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతోంది. అసలు ఎన్ని ఏళ్లుగా ఈ దందా కొనసాగుతుంది అని కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.. కళేబరాలు వ్యర్ధాలను యథేచ్చగా మున్సిపల్ డ్రైనేజీ లో కలిపేస్తున్నారు.. దాని వలన చుట్టుపక్కల వల్ల వారు అనారోగ్యానికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.

Read Also: Naxalite Arrested : ఆస్పత్రికి వచ్చి పోలీసులకు అడ్డంగా బుక్కైన నక్సలైట్లు

రాజమండ్రిలో ఎగుమతులకు సంబంధించి వారి దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు… వందల డబ్బాలలో ఈ కొవ్వు నిల్వ ఉంది.. ఆవుల నుంచి కొవ్వు సేకరించి వాటిని మరిగించి దీనిని తయారు చేస్తున్నారు.. దానికోసం పెద్ద వ్యవస్థ ను మైంటైన్ చేస్తున్నారు.. ఒకరిద్దరి వల్ల ఈ తతంగం నడిచే అవకాశం లేదు.. వెనకాల ఉన్న సూత్రధారులు ను కూడా పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇన్ని సంవత్సరాల తరబడి ఈ వ్యవహారం నడుస్తున్న చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు స్పందించలేదు అని కూడా ఆరా తీస్తున్నారు.. తండ్రి కొడుకులు తో పాటు ఇంట్లో వాళ్లకు ఎవరికైనా సంబంధం ఉందా అనే వివరాలు తెలియాల్సి ఉంది..

ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం దీనిని పూర్తిగా ఆయిల్ గా నిర్ధారించలేమని అంటున్నారు.. శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపించి పరీక్ష చేయనున్నారు.. ప్రాథమికంగా మాత్రం సోప్స్ లో ఉపయోగించడానికి ఈ కొవ్వును ఉపయోగిస్తారని చెప్తున్నారు… కాస్మోటిక్స్, మేకప్ మెటీరియల్ లో దీనిని ఉపయోగిస్తారని అంటున్నారు… బిర్యానీ వంటి ఐటమ్స్ లో ఆవును కోసిన 24 గంటల్లోపు టేస్ట్ కోసం డాల్డా ప్లేస్ లో వాడే అవకాశం ఉందని చెప్తున్నారు.. లోపల విపరీతమైన స్మెల్ వస్తుంది.. ఏళ్ల తరబడి ఇంత తతంగం నడుస్తున్న మున్సిపల్ అధికారులకు కనీసం సమాచారం లేదు.. గుట్టు చప్పుడు కాకుండా అక్రమ దందా కొనసాగుతూనే ఉంది..

లోకల్ గా ఏమైనా హోటల్స్ కి సరఫరా చేశారా అనే వ్యవహారంపై పోలీసులు కూపీ లాగుతున్నారు… ఓపెన్ గా జనావాసాలు తిరిగే ఏరియాలలో కథ నడిపించేస్తున్నారు… ఆవుల కొనుగోళ్లు, వాటి ని చంపడం పై క్లారిటీ రావాల్సి ఉంది.. ఎక్కడి నుంచి తరలిస్తారు.. వందల సంఖ్యలో ఆవులు తరలింపు కూడా మిస్టరీ గా మారింది… ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం దాదాపు ఏడాదిగా ఎటువంటి రవాణా జరగలేదని చెప్తుంటే ఫ్రెష్ గా చంపిన ఆవులు కళేబరాలు అక్కడే ఉన్నాయి.. వాటిని ఎందుకు వధించారో తేలాలి.. ఇతర రాష్ట్రాలలో ఏ ఏ కంపెనీలకు ఏ విధంగా తరలిస్తున్నారు అని దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకోగా వీరీ వెనుక ఉన్న నెట్వర్క్ కోసం విచారణ జరుగుతుంది.. ఏళ్ల తరబడి కల్తీ నూనె తయారు అవుతున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.

(కాకినాడ ప్రతినిధి సుధీర్ సౌజన్యంతో)

Read Also: Andhra Pradesh: జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు

  • Tags
  • Cattle bones
  • Cows
  • Dalda
  • Fake Oil
  • food safety

WEB STORIES

Best Countries: ప్రపంచంలోని టాప్-10 ఉత్తమ దేశాలు (పనితీరులో)

"Best Countries: ప్రపంచంలోని టాప్-10 ఉత్తమ దేశాలు (పనితీరులో)"

Costly Liquor: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం బాటిల్స్ ఇవే..

"Costly Liquor: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం బాటిల్స్ ఇవే.."

పార్‌ ఫెయిట్‌ రుచి చూశారా!

"పార్‌ ఫెయిట్‌ రుచి చూశారా!"

ఆర్ట్ గ్యాలరీల్లా కాఫీ షాపులు..

"ఆర్ట్ గ్యాలరీల్లా కాఫీ షాపులు.."

వేసవిలో ముఖం నల్లగా మారుతోందా.. ఈ చిట్కాలు పాటించండి..!

"వేసవిలో ముఖం నల్లగా మారుతోందా.. ఈ చిట్కాలు పాటించండి..!"

అప్పట్లో బికినీ వేసి ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరోయిన్స్ వీరే..

"అప్పట్లో బికినీ వేసి ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరోయిన్స్ వీరే.."

తరుచూ గ్యాస్ట్రిక్, కడుపు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే

"తరుచూ గ్యాస్ట్రిక్, కడుపు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే "హెచ్ పైలోరీ" ఇన్ఫెక్షన్ కావచ్చు..జాగ్రత్త.."

నల్లని పెదవులను తెల్లగా మార్చే చిట్కాలు..!

"నల్లని పెదవులను తెల్లగా మార్చే చిట్కాలు..!"

తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు

"తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు"

Ragi Upma: రోగాలను దూరం చేసే రాగి ఉప్మా.

"Ragi Upma: రోగాలను దూరం చేసే రాగి ఉప్మా."

RELATED ARTICLES

Fowler’s Syndrome : 1లేదా 2రోజులు కాదు.. 14నెలలుగా మూత్రం పోయలేదు

XBB 1.16 variant: భయపెడుతోన్న కొత్త వేరియంట్‌.. ఫోర్త్‌ వేవ్‌ తప్పదా..?

Road Accident: తుని దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా..

Food Habits In Night: రాత్రిపూట తినకూడని ఆహారాలేంటో తెలుసా?

Devika Case Judgement: దేవికా కేసులో నిందితుడికి జరిమానా, జీవిత ఖైదు

తాజావార్తలు

  • TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో కొత్త ట్విస్ట్.. మరొకరి అరెస్ట్

  • Bhatti Vikramarka: రాష్ట్రాన్ని కేసీఆర్ 70 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు.. బీఆర్ఎస్ పాలనంతా స్కాములమయం

  • Rashmika Mandanna: నేషనల్ క్రష్.. బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టింది

  • Akshara Gowda: అందాలను ఆరబెట్టిసిందిగా..

  • Bilkis Bano Case: బిల్కిస్‌ బానో పిటిషన్‌పై సుప్రీం విచారణ.. కేంద్రం, గుజరాత్‌ సర్కారుకు నోటీసులు

ట్రెండింగ్‌

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

  • Girl Helicopter Shot: అమ్మాయి బ్యాటింగ్ కు కేంద్ర మంత్రి ఫిదా!

  • Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్‌.. కమలా హారిస్‌లతో కలిసి పేరడీ

  • Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions