Andhra Pradesh: కాకినాడ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి కూడా మరణించాడు. మొత్తం ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కంటైనర్‌ను కత్తిపూడి వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ డివైడర్ మీద నుంచి దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది.…
క్లాస్ రూమ్‌లో సరదాగా ఉండాలి, లెక్చరర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి.. లెక్చరర్ లేని సమయంలో.. క్లాస్‌రూమ్‌లో అల్లరి చేయడం ఎక్కడైనా జరిగే తంతుయే కావొచ్చు.. కానీ, అది ఏ మాత్రం శృతిమించకూడదు.. విద్యార్థుల భవిష్యత్‌పై దాని ప్రభావం పడుతోంది.. ఇప్పుడు కాకినాడలో అదే జరిగింది.. క్లాస్‌రూమ్‌లో పిచ్చి డ్యాన్స్‌లు వేయడమే కాదు.. ఆ వీడియోను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.. ఒక్కరు, ఇద్దరు.. ఆ తర్వాత ముగ్గురు.. ఆ తర్వాత పెద్ద గ్యాంగ్ ఇలా.. అంతా చేరి పిచ్చి…
విద్యార్థులు కాలేజీలోనే కొట్టుకున్నారు.. ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసే వస్తువులతోనే పరస్పరం దాడులకు దిగారు.. కలకలం సృష్టించిన ఈ ఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరిగింది. కాలేజీలోనే సీనియర్లు, జూనియర్లు గొడవకుదిగారు.. బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్.. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పై దాడికి దిగారు.. ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసే వస్తువులతో కొట్టుకున్నారు. గత కొంతకాలంగా జూనియర్లు, సీనియర్లు మధ్య వార్ నడుస్తున్నట్టుగా తెలుస్తుండగా.. ఇప్పుడు అది దాడి వరకు వెళ్లింది……