అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ అంటూ చాలా రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాటిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఇది కాజల్ అభిమానులు సంతోషించాల్సిన తరుణం. ఆమె భర్త గౌతమ్ మొత్తానికి తన పోస్ట్ తో కాజల్ ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చేశారు. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు తమ మొదటి బిడ్డను 2022లో స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా ఊహాగానాల తర్వాత ఈ జంట చివరకు రూమర్స్ కు విశ్రాంతినిచ్చి, నూతన సంవత్సర…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘శానా కష్టం’ అనే స్పెషల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. “శానా కష్టం వచ్చిందే మందాకిని…చూసేవాళ్ల కళ్లు కాకులెత్తుకు పోనీ” అనే సాహిత్యంతో మొదలయ్యే ఈ పాట వింటుంటే ఉత్సాహంగా ఉంది. ఈ పెప్పీ నంబర్‌లో చిరు, రెజీనా కసాండ్రా కలిసి స్టెప్పులేశారు. ఎప్పటిలాగే చిరు డాన్స్‌లో తన గ్రేస్, ఈజీని మెయింటెన్ చేస్తున్నాడు.…
“బిగ్ బాస్ తెలుగు 5” కంటెస్టెంట్ ఆర్జే కాజల్ ప్రీ-ఫైనల్ ఎపిసోడ్ వరకు హౌస్‌లో ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఆమె అభిమానులు సంతోషించే విషయమే అయినప్పటికీ దురదృష్టవశాత్తూ “బిగ్ బాస్ తెలుగు 5” హోస్ట్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌లో ఆమెను హౌస్ నుండి బయటకు పంపడంతో టాప్ ఫైవ్ ఫైనలిస్ట్‌లలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే “బిగ్ బాస్ తెలుగు 5” ద్వారా ఆర్జే కాజల్ సంపాదన ఎంతో తెలుసుకోవడానికి బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా…
తెలుగులో బిగ్‌బాస్-5 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చేవారమే గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఎలిమినేషన్‌లో ఈ వారమే చివరిది అని తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు మాత్రమే ఉండగా శ్రీరామ్ ఇప్పటికే టాప్-5కు చేరుకున్నాడు. మిగిలిన ఐదుగురు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. సన్నీ, షణ్ముఖ్, సిరి, మానస్, కాజల్ నామినేషన్స్‌లో ఉండగా… వీరిలో సన్నీకి ఈ వారం ఎక్కువ ఓట్లు పడినట్లు సమాచారం అందుతోంది. అత్యధిక ఓట్లు వచ్చిన వారిలో షణ్ముఖ్ రెండో స్థానంలో, మానస్…
రియాలిటీ షో “బిగ్ బాస్-5” ఇంకా రెండు వారాలు మిగిలి ఉంది. గత వారం హౌస్ లో నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కాగా, మిగిలిన ఆరుగురు హౌస్‌మేట్స్‌లో శ్రీరామ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నాడు. సింగర్ శ్రీరామచంద్ర ‘టికెట్ టు ఫినాలే’ గెలుచుకున్నారన్న విషయం తెలిసిందే. ఈ వారానికి గానూ నామినేషన్ లో శ్రీరామ్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులందరూ ఉన్నారు. దీంతో చివరి వారం డేంజర్ జోన్‌లో ఎవరు ఉన్నారు? అనే విషయంపై బుల్లితెర ప్రేక్షకుల్లో…
బిగ్ బాస్ సీజన్ 5లో చివరి కెప్టెన్ గా పలు నాటకీయ పరిణామాల మధ్య షణ్ముఖ్ ఎంపికయ్యాడు. దాంతో చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చిన కాజల్, ప్రియాంక లకు ఎదురుదెబ్బ తగిలింది. చిత్రం ఏమంటే సిరి బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ కెప్టెన్ కాగా, షణ్ముఖ్ లాస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో ప్రియాంక, కాజల్ కెప్టెన్ కాకుండానే ఈ షో నుండి బయటకు రాబోతున్నారు. నిజానికి…
‘బిగ్ బాస్’ రియాలిటీ షో ప్రస్తుతం పదో వారం కొనసాగుతోంది. నామినేషన్లలో ఐదుగురు సభ్యులున్నారు. రవి, మానస్, కాజల్, సన్నీ, సిరి నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఐదుగురు సభ్యుల నుండి ఎవరూ ఎలిమినేట్ కాలేదు. ఈ వారం షో నుండి జెస్సీ ఎలిమినేట్ అవుతాడు. అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ అతన్ని సీక్రెట్ రూమ్‌కి పంపి క్వారంటైన్‌లో ఉంచారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదు. నామినేట్ అయిన కంటెస్టెంట్ లకు బదులుగా…
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం “ఆచార్య”. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సోషల్ మెసేజ్ డ్రామాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, పూజాహెగ్డే రొమాన్స్…
‘బిగ్ బాస్ 5’ ఇప్పుడిప్పుడే మరింత ఆసక్తికరంగా మారుతోంది. సోమవారం నామినేషన్స్ డే. నామినేట్ చేయడానికి కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు చెప్పుకునే రీజన్స్ కొన్ని సిల్లీగా ఉంటే, మరికొన్ని రిజనబుల్ గా ఉంటున్నారు. అయితే నిన్న కూడా నామినేషన్స్ వార్ గట్టిగానే జరిగింది. అయితే ఆరవ వారానికి గానూ నామినేషన్లలో ఏకంగా 10 మంది ఉన్నారు. అందులో కొంతమంది మొదటి వారం నుంచీ నామినేట్ అవుతుంటే, మరికొంత మంది అప్పుడప్పుడూ నామినేషన్లలోకి వచ్చి టెన్షన్ ను రుచి…
ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అందమైన భామలు! కానీ, సదరు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ కాదు! హారర్ మూవీ! అంటే… నలుగురు హాట్ బ్యూటీస్ నటించిన హారర్ థ్రిల్లర్ అన్నమాట!తమిళ దర్శకుడు డీకే సారథ్యంలో రూపొందింది ‘కరుణ్గాపియమ్’ సినిమా. కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా, రైజా విల్సన్, జననీ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. దర్వకుడు డీకే తన ట్విట్టర్ హ్యాండిల్…