బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా వున్నాడు.. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీలీల ముఖ్య పాత్రలో కనిపించనుంది.ఈ సినిమా దసరాకు విడుదల కాబోతుంది.ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు.. ఇక తాజాగా బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ టీజర్‌ను కూడా విడుదల చేసారు.టీజర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది.. ఈ మూవీలో హిందీ నటుడు…
టాలీవుడ్ చందమామగా కాజల్ ఎంతో మంచి గుర్తింపు పొందారు.. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీ బిజీగా ఉన్నారు..తాజాగా నేడు కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే.సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారని సమాచారం.. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ తీసుకుంటున్న పారితోషకం సంచలనం గా మారింది.. వరుస సినిమాల లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈమె…
తెలుగు లో కాజల్ అగర్వాల్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్. చందమామ సినిమా లో తన అద్భుతమైన నటనతో అందరిని అలరించింది. ఆ చిత్రం తరువాత వచ్చిన మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది.భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో వరుస గా ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత ఈ చందమామ సినిమాల కు దూరమైంది.…
Bhagavanth Kesari : నటసింహ నందమూరి బాలయ్య తన అభిమానుల కోసం పుట్టిన రోజు కానుక ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు చేస్తున్న 108 సినిమా ‘భగవంత్ కేసరి’ టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.
Tamannah Bhatia : మన పెద్దలు చెప్పినట్లు దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని.. ప్రస్తుతం హీరోయిన్లు ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందం, అవకాశం ఉన్నప్పుడే భారీగా సంపాదించాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తున్నారు.
Indore : శివ ఇండోర్ వచ్చాడు. తన భార్య కాజల్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చి కోర్టును మోసం చేసిందని తన లాయర్ ప్రీతి మెహ్రా ద్వారా కోర్టుకు తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారంతో కోర్టు కూడా అయోమయంలో పడింది.
NTR Badshah: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే నందమూరి అభిమానులకు పండగే. మల్టీప్లెక్స్ నుంచి సింగల్ స్క్రీన్ వరకూ అన్ని సెంటర్స్ దగ్గర వారి అభిమానులు రచ్చ చేస్తారు.
అందాల చందమామ కాజల్ అగర్వాల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై అమ్మడు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ కాజల్ సోదరి నిషా అగర్వాల్ హింట్ ఇచ్చారు. ‘‘స్పెషల్ న్యూస్ మీ అందరితో పంచుకోవాలని ఎదురు చూస్తున్నాను’’ అంటూ నిషా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అందరికీ విషయం అర్థమైపోయింది. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా…
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కోసం ఏమాత్రం రెస్ట్ లేకుండా ప్రమోషన్లలో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ విడుదలకు కాస్త సమయం ఉండడంతో రిలాక్స్ అవుతున్నారు. రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తాజా చిత్రం కొత్త షెడ్యూల్‌లో పాల్గొనవలసి ఉంది. కానీ దానికి ముందు ఆయన తన తండ్రి “ఆచార్య”ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు, ఇందులో చెర్రీ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. Read Also…
చందమామ కాజల్ అగర్వాల్ కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తల్లి కాబోతున్నప్పటికీ ఆమె ఫాలోయింగ్ రానురానూ మరింతగా పెరిగిపోతోంది. భర్త గౌతమ్ కిచ్లుతో తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ల మంది ఫాలోవర్లతో మరో మైలురాయిని దాటింది. ఈ సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తూ కాజల్ తన త్రోబాక్ ఫోటోషూట్ కు సంబంధించిన కొన్ని అద్భుతమైన ఫొటోలతో షేర్ చేసింది. Read Also : Trisha :…