అందాల చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు నేడు. ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కాజల్ పిక్స్ వైరల్ చేస్తున్నారు. ఈ ప్రత్యేకరోజు సందర్భంగా ఆమె భర్త గౌతమ్ కిచ్లు ఒక ప్రత్యేక వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆ వీడియోలో ఈ జంట స్నేహితులుగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు 30 పిక్స్ ను కలిపి ఒక వీడియోగా రూపొందించారు. “300 చిత్రాలు 300,000+ సంతోషకరమైన జ్ఞాపకాలు” క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను…
అందాల చందమామ కాజల్ అగర్వాల్ తాజా పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లాక్ డౌన్ లో జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న కాజల్ పూర్తిగా వైట్ అవుట్ ఫిట్ తో ఏంజిల్ లా కన్పిస్తోంది. ఈ పిక్ లో కాజల్ మేకప్ ఫ్రీ లుక్ తో అందర్నీ ఫిదా చేసేస్తోంది. ఆమె ఆ పిక్ ను అలా పోస్ట్ చేసిందో లేదో ఇలా నెట్టింట్లో వైరల్ అయిపోయింది. ఇక ఇటీవల కాజల్ అగర్వాల్ తరచుగా…
(ఏప్రిల్ 22తో ‘మిస్టర్ పర్ ఫెక్ట్’కు పదేళ్ళు)డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలో హీరోగా నటించి, బంపర్ హిట్ కొట్టిన వారికి వెంటనే విజయం పలుకరించదు అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో ఉంది. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సూపర్ హిట్ అయింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా ‘ఛత్రపతి’ నిలచింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ మాట కొస్తే ‘ఛత్రపతి’ తరువాత…
టాలెంటెడ్ హీరో మంచు విష్ణు తాజాగా చేస్తున్న చిత్రం మోసగాళ్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ స్కాం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని జాఫ్రె చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాట నవదీప్ కీలక పాత్రలో చేస్తున్నారు.…