టాలీవుడ్‌లో తమ అందచందాలతో స్టార్ హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మలు ఇప్పుడు ఇదే ఇండస్ట్రీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు సుమారు అరడజను మంది భామలదీ ఇదే ధోరణి. ఐరన్ లెగ్ ముద్ర నుండి గోల్డెన్ లెగ్స్‌గా మార్చిన తెలుగు ఇండస్ట్రీని వద్దనుకుంటున్నారు శృతిహాసన్, పూజా హెగ్డే. శృతి కనీసం ఏడాది క్రితం సలార్ తో పలకరిస్తే పొడుగు కాళ్ల సుందరి ఈ మూడేళ్ల నుండి హాయ్ చెప్పిన పాపాన పోలేదు. ఆఖరుగా ఎఫ్ 3లో స్పెషల్…
Kajal : భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. అనతి కాలంలోనే భారీ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది.
సీనియర్ భామలకు టాలీవుడ్‌ను పక్కన పెట్టేస్తున్నారా అంటేఅవుననే సమాధానం వినిపిస్తోంది. సమంత, నిత్యామీనన్, చందమామ కాజల్, రకుల్, నయనతార, తమన్నా వీరంతా ఒకప్పడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటీమణులు.కానీ ఇప్పుడు టాలీవుడ్ ను పూర్తిగా మరిచారు. గ్లామర్ రోల్స్ పోషించేశాం.. ఇక కంటెంట్ బేస్డ్ కథలకే మా ఓట్ అంటున్నారు సీనియర్ భామలు. అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి గాని సినిమాలు ఒకే చేయట్లేదు. దీంతో మూవీ మూవీకి మధ్య భారీ గ్యాప్…
లక్ష్మి కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయింది కాజల్ అగర్వాల్. నాటి నుండి నేటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి 20 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతోంది. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల నందమూరి బాలయ్య హీరోగా వచ్చిన భగవంత్ కేసరి చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో వచ్చిన చిత్రం “సత్యభామ”. తన కెరీర్ లో 60వ సినిమాగా…
Satyabhama : స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిపోయింది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో పరిచయం అయినా చందమామ సినిమాతో తొలి హిట్ అందుకుని..
ఉత్తరప్రదేశ్‌లోని బ్యూటీ పార్లర్‌లో వధువును కాల్చి చంపిన మాజీ ప్రేమికుడి కథ ముగిసింది. నిందితుడు దీపక్ మధ్యప్రదేశ్‌లో లాడ్జిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆవేశంలో ప్రియురాల్ని చంపి.. అరెస్ట్ భయంతో జీవితాన్ని ముగించేశాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అందం అభినయంతో కాజల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.కాజల్ అగర్వాల్ వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.కెరీర్ ఫుల్ స్వింగ్ లో వున్న సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న కాజల్ గత ఏడాది బాలయ్య హీరోగా…
Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో స్టార్ హీరోల అందరి సరస న నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.ఈ భామ తెలుగులో తన కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే తన చిన్న నాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది.పెళ్లి తరువాత హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కాజల్ గత ఏడాది “భగవంత్ కేసరి”…
Indian 2 :విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇండియన్ 2 ‘ ..,స్టార్ డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాను తెరకెక్కించారు. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరో సిద్దార్థ్ ,కాజల్ అగర్వాల్,రకుల్ ప్రీత్ సింగ్,ప్రియా భవాని శంకర్, ప్రధాన పాత్రలలో నటించారు.అలాగే ఈ సినిమాలో ఎస్ జె సూర్య, బాబీ సింహ, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటించనున్నారు.ఈ…
Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత హీరోయిన్ గా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన ‘భగవంత్ కేసరి’సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం కాజల్ “సత్యభామ”అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా లో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నాడు.సుమన్ చిక్కాల ఈ సినిమాను తెరకెక్కించిన ఈ…