Kajal Aggarwal Comments about Nandamuri Balakrishna: భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కి దగ్గర పడిన క్రమంలో కాజల్ అగర్వాల్ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో బాలకృష్ణ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించిది ? అని ఆమెను అడిగితే బాలకృష్ణ చాలా స్వీట్ అండ్ ఫ్రెండ్లీ అని ఆయనకు గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని అన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చాలా నిజాయితీ గల మనిషి అని ఆయనతో వర్క్ చేయడం చాలా…
Kajal Aggarwal Reveals her Charecter in Bhagavanth kesari: నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’ రిలీజ్ కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్…
Kajal Aggarwal and Sreeleela played Bathukamma at Hanamkonda: తెలంగాణలో ‘బతుకమ్మ’ పండగ ఈ నెల 15న (మహాలయ అమావాస్య) ఆరంభం కానుంది. ఆడపడుచులంతా కలిసి చేసుకునే పూల పండగ బతుకమ్మ.. అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు సందడిగా కొనసాగుతుంది. అయితే బతుకమ్మ సందడి ఈసారి ముందే ప్రారంభమైంది. ఆదివారం హనుమకొండలో హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, శ్రీలీల బతుకమ్మ ఆడారు. భగవంత్ కేసరి ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా ఈ ఇద్దరు…
Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన కాజల్..
Kajal Aggarwal: చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం రీ ఎంట్రీ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహామాడిన కాజల్.. ఏడాది లోపే ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. దీంతో కాజల్ ఇక సినిమాలు చేయదు అని వార్తలు వచ్చాయి. ఈ మధ్యనే ఆమె రెండోసారి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు కూడా వచ్చాయి.