కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో హై రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోవాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఈ నెల 4 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇండియాలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేలా…
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ చివరి షెడ్యూల్ మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసింది. ఇప్పుడు రామ్ చరణ్ నిలువెత్తు ఛాయా చిత్రంతో పోస్టర్ ను విడుదల చేశారు. ‘ది డోర్స్ టు ధర్మస్థలి హావ్ రీఓపెన్డ్’ అంటూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ‘ట్రిపుల్…
పెళ్లి తరువాత మిసెస్ కిచ్లూ ప్రయోగాలకి ఉత్సాహంగా సిద్ధపడుతోంది. గతంలో కేవలం గ్లామర్ పాత్రలే చేసిన కాజల్ ఇప్పుడు రిస్క్ తీసుకోవటానికి రెడీ అవుతోంది. సినిమాలు, సీరియల్స్ ఒకేసారి హ్యాండిల్ చేస్తోన్న టాలెంట్ బ్యూటీ రీసెంట్ గా ఓ తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘రౌడీ బేబీ’ పేరుతో తెరకెక్కే ఈ సినిమా హారర్ థ్రిల్లర్ అంటున్నారు. Read Also: లవ్, బ్రేకప్ రెండూ అయిపోయాయి…! కాజల్ కి హారర్ జానర్ కొత్తేం కాదు. అయితే,…
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఆచార్య’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కాజోల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ముఖ్యపాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నాడు. రాంచరణ్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. మే 14 సినిమా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మేకర్స్ కరోనా బారిన పడటం.. ఆ తర్వాత సెకండ్ వేవ్ తాకిడికి వాయిదా పడింది. దాదాపుగా షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా మరో 12 రోజులు షూట్ చేస్తే పూర్తవుతుంది. అయితే…
‘పక్కా లోకల్ పాప’ ప్రభాస్ పక్కన చేరి చిందులేయనుందా? అవుననే అంటున్నారు! కాజల్ అగర్వాల్ ఐటెం సాంగ్ ఇప్పుడు చర్చగా మారింది. ప్రభాస్, శ్రుతీ హసన్ జంటగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ మూవీ రానున్న సంగతి మనకు తెలిసిందే. ఆ సినిమాలో మిసెస్ కాజల్ మాసెస్ ని ఎంటర్టైన్ చేసేలా మస్తీ ఐటెం సాంగ్ చేయనుందట! దీనిపై ఇంకా అఫీషియల్ ఇన్ ఫర్మేషన్ లేదు. కానీ, టాలీవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా…
కొరటాల శివ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కీలక పాత్రలో రాంచరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా, మరో పది రోజుల్లో షూటింగ్ పూర్తికానుంది. కాగా ఈ చిత్రం నుంచి విడుదల అయిన టీజర్, పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. Read Also: దేశవ్యాప్తంగా రెండో స్థానంలో అల్లు అర్జున్ ‘పుష్ప’! తాజాగా లాహే.. లాహే పాట 60 మిలియన్స్ వ్యూస్…
అందాల చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు నేడు. ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కాజల్ పిక్స్ వైరల్ చేస్తున్నారు. ఈ ప్రత్యేకరోజు సందర్భంగా ఆమె భర్త గౌతమ్ కిచ్లు ఒక ప్రత్యేక వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆ వీడియోలో ఈ జంట స్నేహితులుగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు 30 పిక్స్ ను కలిపి ఒక వీడియోగా రూపొందించారు. “300 చిత్రాలు 300,000+ సంతోషకరమైన జ్ఞాపకాలు” క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను…
తెలుగునాటనే తన కెరీర్ కు వెలుగుబాటలు వేసుకుంది కాజల్ అగర్వాల్. ‘క్యూ హో గయా నా’ చిత్రంలో తొలిసారి వెండితెరపై తళుక్కుమంది కాజల్. అందులో అందాలతార ఐశ్వర్యారాయ్ చెల్లెలిగా కనిపించిన కాజల్ ను దర్శకుడు తేజ తన ‘లక్ష్మీ కళ్యాణం’తో తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత కృష్ణవంశీ ‘చందమామ’లా కాజల్ ను తీర్చిదిద్దాడు. ఇక రాజమౌళి తన ‘మగధీర’లో మిత్రవిందగా కాజల్ ను మార్చేశాడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా కాజల్ తెలుగు చిత్రాలలో మెరుస్తూనే…
సీనియర్ బ్యూటీ కాజల్, కళ్యాణం తరువాత కూడా, జోరు తగ్గించటం లేదు. తెలుగు నుంచీ హిందీ దాకా పెద్ద హీరోల ఫేవరెట్ ఛాయిస్ అయిపోతోంది 35 ఏళ్ల మిసెస్ కిచ్లూ! తెలుగులో మెగాస్టార్ పక్కన ‘ఆచార్య’ మూవీ చేస్తోన్న అందాల భామ తమిళంలోనూ మరో సూపర్ సీనియర్ హీరో కమల్ తో ‘ఇండియన్ 2’లో కలసి నటిస్తోంది. ఇప్పుడిక బాలీవుడ్ నుంచీ కూడా ఓ టాప్ హీరో ఆహ్వానం పంపాడట!గతంలో అజయ్ దేవగణ్ తో కాజల్ ‘సింగం’…