అందాల చందమామ కాజల్ అగర్వాల్ తాజా పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లాక్ డౌన్ లో జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న కాజల్ పూర్తిగా వైట్ అవుట్ ఫిట్ తో ఏంజిల్ లా కన్పిస్తోంది. ఈ పిక్ లో కాజల్ మేకప్ ఫ్రీ లుక్ తో అందర్నీ ఫిదా చేసేస్తోంది. ఆమె ఆ పిక్ ను అలా పోస్ట్ చేసిందో లేదో ఇలా నెట్టింట్లో వైరల్ అయిపోయింది. ఇక ఇటీవల కాజల్ అగర్వాల్ తరచుగా…
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య, లోకనాయకుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2, అక్కినేని నాగార్జున-ప్రవీణ్ సత్తారు చిత్రంలోనూ కాజల్ కథానాయికగా నటిస్తోంది. అటు వెబ్ సిరీస్ లోను కాజల్ ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ పోతుంది. తాజాగా కాజల్ ‘ఉమ’ టైటిల్తో తెరకెక్కబోయే బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం చేస్తున్నందుకు చాలా…
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దానికిపైగా అవుతోంది. 14 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న కాజల్ ఇప్పటికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతున్నారు. ఇటీవల కాజల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కరోనా సమయంలో కాజల్ తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ సమయంలో ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గ ఉంటోంది. తరచూ తన స్టన్నింగ్ పిక్స్ తో…
బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మీ తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆ పరిచయంతోనే ఆమెకు మరో అవకాశం లభించిందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రష్మీ నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, కీలక…
మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, మెగా పవర్ స్టార్ చరణ్ సరసన పూజా హెగ్డే జోడీగా నటిస్తుంది. ఈ సినిమాలో ‘సిద్ధా’ పాత్రలో చరణ్ కనిపించనున్నారు. అయితే చరణ్ నిడివి ఉంటుందనీ, జస్ట్ గెస్ట్ రోల్ అనే టాక్ వచ్చింది. అయితే తాజాగా కొరటాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో చరణ్ చేస్తున్నది గెస్ట్ రోల్ కాదని, ఆయన పాత్రకు…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తోంది. ప్రవీణ్ సత్తారు-నాగార్జునతో ఓ సినిమా చేస్తోంది. అయితే కాజల్ కు ప్రతిసారి ఏ ఇంటర్వ్యూలోనైనా పదే పదే ఓ ప్రశ్న తనకు ఎదురవుతూనే వుంది. ‘పెళ్లి తర్వాత సినిమాలు ఆపేస్తారా..?’ అనే ప్రశ్నకు కాజల్ మరోసారి తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.…
కాజల్ అగర్వాల్ పెళ్ళి గత యేడాది అక్టోబర్ 30 గౌతమ్ కిచ్లూతో జరిగిన విషయం తెలిసిందే! ఈ సందర్భంగా ఆమెకు లక్షలాది మంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ చెప్పిన వెడ్డింగ్ విషెస్ ను కాజల్ చాలా లైట్ తీసుకోవడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే.. కాజల్ కాంటెంపరరీ హీరోయిన్ అనుష్క! అక్టోబర్ 30న కాజల్ పెళ్లి కాగానే, ఆ విషయం తెలిసి…
అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన సరికొత్త హాబీని ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ముంబై లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్ సమయంలో కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ముంబైలోని వారి కొత్త ఇంట్లో నివసిస్తున్నారు. ఈ జంట 2020 అక్టోబర్ 30 న వివాహం చేసుకున్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో కొత్త హాబీని అలవరుచుకున్నారట కాజల్. ఆ కొత్త హాబీ ఏంటంటే……
మిల్కీ బ్యూటీ తమన్నాకు, స్టార్ హీరోయిన్ కాజల్ కు మధ్య చక్కని స్నేహం ఉంది. అందుకే కాజల్ నటించిన తమిళ చిత్రం ‘ఘోస్టీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తమన్నా సోషల్ మీడియా ద్వారా ఆవిష్కరించింది. ప్రభుదేవాతో ‘గులేబకావళి’, జ్యోతికతో ‘జాక్ పాట్’ చిత్రాలను రూపొందించిన కళ్యాణ్ ఇప్పుడు కాజల్ నాయికగా ఉమెన్ సెంట్రిక్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కాజల్ పోలీస్ అధికారిణిగా నటిస్తోంది. ఈ హారర్ ఫాంటసీ డార్క్ కామెడీ మూవీలో యోగిబాబు, ఊర్వశి, దేవదర్శిని,…