Home
Kajal Aggarwal
Kajal Aggarwal News
-
Kajal Aggarwal : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
అందాల చందమామ కాజల్ అగర్వాల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై అమ్మడు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ కాజల్ సోదరి నిషా అగర్వాల్ హింట్ ఇచ్చారు. ‘‘స్పెషల్ న్యూస్ మీ అందరితో పంచుకోవాలని ఎదురు చూస్తున్నాను’’ అంటూ నిషా ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అందరికీ విషయం అర్థమైపోయింది. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా… -
Acharya : కాజల్ రోల్ కత్తిరించేశారా ?
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ట్రైలర్ లో ఎక్కడా కాజల్ కనిపించకపోవడం గమనార్హం. పూజాహెగ్డే కనీసం ఎక్కడో ఒక చోట తళుక్కున మెరిసింది. కానీ మెయిన్ హీరోయిన్ గా తీసుకున్న… -
Acharya Trailer: అదరహో.. ‘ఆచార్య’!
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ సినిమా ట్రైలర్ జనం ముందు నిలచింది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కింది. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవితో రామ్ చరణ్ కలసి గతంలో ‘మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150’ చిత్రాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే, తండ్రితో కలసి… -
Acharya: మెగా అభిమానులారా సిద్దంకండి.. బాస్ వస్తున్నాడు
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్న ఏ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న… -
Kajal Aggarwal : మాతృత్వపు మధురిమపై ఎమోషనల్ పోస్ట్!
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరో నెల రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. మే నెలలో తన డెలవరీ ఉంటుందని ఇప్పటికే కాజల్ సోషల్ మీడియా ద్వారా చెప్పకనే చెప్పింది. మాతృత్వంలోని మధురిమలను గత కొన్ని నెలలుగా ఆస్వాదిస్తున్న కాజల్ దానికి సంబంధించి తన తాజా ఆలోచనలను అభిమానులతో పంచుకుంది. Read Also : Malaika Arora: యాక్సిడెంట్ పై పెదవి విప్పిన అందాల భామ! మాతృత్వం కోసం సిద్ధం కావడం ఆనందంగా ఉందని చెబుతూనే, ‘అన్నీ… -
Acharya: ఆచార్య హిందీ రిలీజ్ ఉంటుందా..?
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్… -
Acharya : చిరు, చరణ్ స్క్రీన్ టైం రివీల్ చేసిన ప్రొడ్యూసర్
RRRలో తన అద్భుతమైన నటనతో అభిమానులను అలరించిన చరణ్ నెక్స్ట్ మూవీ గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. “ఆచార్య”లో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇందులో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఆచార్య’లో సోనూ సూద్, జిషు సేన్గుప్తా, వెన్నెల కిషోర్, సౌరవ్ లోకేష్, కిషోర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, అజయ్,… -
Kajal Aggarwal: బేబీ బంప్ లోనూ చందమామ మెరిసిపోతుందిగా
-
Hey Sinamika Review : హే సహనం కావాలి!
కొరియోగ్రాఫర్స్ మెగాఫోన్ పట్టడం కొత్తకాదు. బాలీవుడ్ తో పాటు సౌతిండియాలో మేల్, ఫిమేల్ కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారి ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ అందించారు. చాలా ఆలస్యంగా సీనియర్ కొరియోగ్రాఫర్ బృంద సైతం ఈ బాబితాలో చేరారు. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘హే సినామిక’ గురువారం జనం ముందుకు వచ్చింది. ఆర్యన్ (దుల్కర్ సల్మాన్)కు ఫుడ్ వండటం, గార్డెనింగ్ అంటే ఇష్టం. ఓ భీకర తుఫాను సమయంలో అతనికి మౌనా (అదితీరావ్ హైదరీ)తో పరిచయమవుతుంది.… -
Anushka : స్వీటీ ఫేవరెట్ స్టార్స్… ‘హే సినామిక’ టీంకు విషెస్
దుల్కర్ సల్మాన్ నటించిన ట్విస్టెడ్ టేల్ ఆఫ్ లవ్ “హే సినామిక” ఈరోజు థియేటర్లలో విడుదలైంది. కొరియోగ్రాఫర్ నుండి దర్శకురాలిగా మారిన బృందా తొలి ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల సందర్భంగా అనుష్క ఫేవరెట్ స్టార్స్ అంటూ ‘హే సినామిక’ టీంకు విషెస్ అందించింది. “మా అత్యంత ప్రియమైన డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ప్రియమైన స్నేహితురాలు బృందా మాస్టర్… దర్శకురాలిగా ఆమె మొదటి చిత్రం “హే సినామిక” సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. నా…
తాజావార్తలు
-
Tilak Varma: పాకిస్థాన్పై ఓటమికి కారణం అదే.. నేను ఏం చేయలేకపోయా.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
AP Panchayat Elections: విశాఖ జిల్లాలో కూటమిలో చిచ్చు.. జనసేన వర్సెస్ టీడీపీగా మారిన పంచాయతీ పోరు
-
India A vs Pakistan A: భారత్కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
AP Deputy Mayor Elections: నేడు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు.. అభ్యర్థుల జాబితా విడుదల
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!