Home
Kajal Aggarwal
Kajal Aggarwal News
-
Kajal Aggarwal: ‘చందమామ’ రీ ఎంట్రీ.. ?
టాలీవుడ్ చందమామ రీ ఎంట్రీ ఇవ్వనుందా..? అని అంటే అవును అనే వార్తలు గుప్పమంటున్నాయి.. ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని పెళ్ళాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించడానికి సిద్దమైన కాజల్ ‘ఆచార్య’ సినిమా చేస్తుండగానే ప్రెగ్నెన్సీ అని… -
Kajal Aggarwal: తల్లి అయ్యాక కూడా తరగని అందం.. చందమామ సొంతం
-
Kajal Aggarwal: డెలివరీ తరువాత కాజల్.. అంతలా మారిపోయిందేంటీ..?
టాలీవుడ్ చందమామా కాజల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తున్న విషయం విదితమే. ఇటీవలే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఇక డెలివరీ తర్వాత బిడ్డ ది కానీ, కాజల్ ది కానీ ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు కుటుంబ సభ్యులు. ఇక తాజాగా డెలివరీ తర్వాత మొట్టమొదటిసారి కాజల్ తన ఫోటోను షేర్ చేసింది. డెలివరీ కి ముందు కొద్దిగా బొద్దుగా కనిపించిన కాజల్.. ఈ ఫొటోలో ఎంతో అందంగా కనిపించింది. స్లీవ్స్… -
Kajal Aggarwal: బ్రేకింగ్.. సినిమాలకు ‘చందమామ’ దూరం..?
‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈ సినిమా తరువాత ‘చందమామ’ చిత్రంతో టాలీవుడ్ చందమామ గా మారిపోయింది కాజల్. ఇక వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ను వివాహమాడిన కాజల్.. పెళ్లి తరువాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తానని చెప్పుకొచ్చింది. అన్నట్లుగానే పెళ్లి తరువాత చిరు… -
Acharya : కాజల్ సైలెన్స్ వెనుక అసలు రీజన్ ఇదా !?
మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అయితే మెగాస్టార్ మొదటిసారిగా హీరోయిన్ లేకుండా సోలోగా అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత సినిమాలో నుంచి కాజల్ రోల్ తీసేశారని పలు రూమర్లు రాగా, ఇటీవలే సినిమా ప్రమోషన్లలో దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. కాజల్ ను సినిమాలోకి తీసుకున్న విషయం… -
Acharya : కాజల్ ఫ్యాన్స్ కు షాక్… అసలు విషయం చెప్పేసిన స్టార్ డైరెక్టర్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ బడా మూవీ “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. మొట్టమొదటిసారిగా మెగా స్టార్స్ చిరంజీవి, రామ్ చరణ్లు కలిసి నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే నటిస్తోందంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కాజల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అందులో కాజల్ అగర్వాల్ మిస్ అయిందనే… -
Acharya : కాజల్ వెర్షన్ తీసేశారా? చెర్రీ షాకింగ్ కామెంట్స్
“ఆచార్య” ట్రైలర్ సినిమాలో కాజల్ రోల్ పై పలు అనుమానాలు రేకెత్తించిన విషయం తెలిసిందే. ఆమె తల్లి కావడంతో మధ్యలోనే సినిమాలో నుంచి తప్పుకుందని, అప్పటికే ఆమెపై చిత్రీకరించిన సన్నివేశాలను మేకర్స్ సినిమాలో నుంచి కట్ చేశారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇలా చేయడం వల్ల కాజల్ కు, ‘ఆచార్య’ టీంకు మధ్య విబేధాలు వచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ఈ విషయం గురించి… -
Acharya Event : కాజల్ ఊసే లేదు… విలన్ని కూడా పక్కన పెట్టేశారే !?
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. ఈ సినిమాలో రామ్ చరణ్ అనే సిద్ధ పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 29న ఈ సినిమాని థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయనున్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి అతిథిగా విచ్చేయగా, చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ మెహర్ రమేష్, చిత్రబృందంతో పాటు పూజాహెగ్డే కూడా హాజరయ్యింది. అయితే… -
Kajal Aggarwal : తల్లయ్యాక ఫస్ట్ పోస్ట్… వైరల్
సౌత్ చందమామ కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19న పండంటి మెగా బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాజల్, గౌతమ్ దంపతులు తమ మొదటి బిడ్డకు నీల్ కిచ్లు అనే పేరును పెట్టారు. ఇక తల్లయ్యాక కాజల్ ఇన్స్టాగ్రామ్ లో మొదటి పోస్ట్ చేసింది. అందులో తన ప్రసవానంతరం గ్లామర్ గా ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అందంగా ఉంటుందంటూ రాసుకొచ్చింది. తన బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించిన అనుభవంపై సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ను షేర్ చేసింది. “నా… -
Kajal Aggarwal : కుమారుడి పేరేంటో తెలుసా ?
సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాజల్ కు, ఆమె భర్త గౌతమ్ కిచ్లుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు ఆ బిడ్డ ఎలా ఉందో, తల్లిదండ్రులిద్దరిలో ఎవరి పోలికలతో కనిపిస్తున్నాడు ? అంటూ ఆ శిశువును చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… కాజల్ దంపతులు తమ బిడ్డకు ఏం పేరు పెట్టబోతున్నారు ?…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
IND vs NZ 2nd Test: న్యూజిలాండ్కు భారీ షాక్.. రెండో టెస్టుకు స్టార్ పేసర్ దూరం!
-
Dell XPS 16 Creator Edition: భారత్లో డెల్ XPS 16 Creator Edition లాంచ్.. 3.2K OLED డిస్ప్లే, NVIDIA RTX Spark చిప్
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
Prithvi Shaw: నా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటా.. పృథ్వీ షా వార్నింగ్!
ట్రెండింగ్
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్షిప్కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్ఫోన్తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..
-
12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్తో మాయం!
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!