Marko Producer : మార్కో సినిమాతో భారీ హిట్ అందుకున్న నిర్మాణ సంస్థ క్యూబ్స్. ఈ ప్రొడక్షన్ సంస్థ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. ఆంటోనీ వర్గీస్ హీరోగా వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాహుబలితో ఫేమస్ అయిన చిరక్కల్ కలీదాసన్ ఏనుగు మెరిసింది. ఈవెంట్ కు యాంటోని వర్గీస్, కబీర్ దూహన్ సింగ్, రాజిషా విజయన్, హనన్ షా, జగదీష్, సిద్దిక్, పార్త్ తివారీ…