నయనతార, విజయ్ సేతుపతి, సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘కాతు వాకుల రెండు కాదల్’. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అ