టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ఆయన తాజాగా నటిస్తున్న కొత్త సినిమా ‘కె ర్యాంప్’ పై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. మాస్ ఎలిమెంట్స్‌తో సరికొత్తగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జెయిన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ‘ది రిచెస్ట్ చిల్లర్ గయ్’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్ ఈ సినిమా ప్రత్యేకతను తెలియజేస్తోంది.ఇటీవలి విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని…