దర్శకుడిగా ఎన్నో గొప్ప విజయాలు సాధించిన కె.రాఘవేంద్రరావు ఇప్పుడు డిజిటల్ బాట పట్టారు. అతను కొత్త యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. ఈవిషయమై ఆయన ట్వీట్టర్ ద్వారా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. 'కేఆర్‌ఆర్ వర్క్స్' పేరుతో ఓ ఛానెల్‌ని స్థాపించారు.
వాసుదేవరావు, హర్షిత, శిరీష, అవోన్ స్కైస్ కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ఎక్స్ పోజ్డ్’. ఈ షో కు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు షో రన్నర్ గా వ్యవహరిస్తూ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పది వారాల ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 80 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఓ న్యూస్ ఛానెల్ నేపథ్యంగా ఇద్దరు మహిళల మైండ్ �
‘ఆంధ్రా ప్యారిస్’గా పేరొందిన తెనాలి పట్టణంలో యన్టీఆర్ తన పెద్ద కుమారుడు రామకృష్ణ పేరిట ఓ థియేటర్ ను నిర్మించారు. అదే థియేటర్ ప్రస్తుతం పెమ్మసాని పేరుతో నడుస్తోంది. ఇదే థియేటర్ లో యన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ యేడాది మే 28వ తేదీ నుండి వచ్చే యేడాది మే 28వ తేదీ దాకా అంటే సంవత్సరం పాట
ప్రభాస్ హీరోగా పలు సినిమాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా అందులో ఒకటి. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తి చేసుకుంది. అమితాబ్ తో పాటు దీపిక పడుకొనె కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కొత్త కార్యాలయాన్న�
యువ రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించిన సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ ఓ కీ-రోల్ ప్లే చేశాడు. మే 19న సుధీర్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం సినిమాలోని అతని
ఇప్పుడు మన తెలుగు చిత్రసీమ ఇండియన్ సినిమాపై ఆధిపత్యం చెలాయిస్తుండడమే కాదు.. ప్రపంచ స్థాయి సినిమాలకు కూడా ధీటుగా పోటీనిస్తోంది. ఉన్నత ప్రమాణాలతో రూపొందుతూ.. విశేష ఆదరణను చూరగొనడంతో పాటు కలెక్షన్ల పరంగా సరికొత్త మైలురాళ్ళనే సృష్టిస్తున్నాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు విదేశాల్లోనూ ఎ�
డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోందనగానే సదరు సినిమాపై ప్రేక్షకుల్లో పలు చర్చలు మొదలవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అంతటి స్టార్ డమ్ చూసిన డైరెక్టర్ మరొకరు కానరారు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-1’ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం, రాజమౌళి తరం దర్శకుల్లో ఆయనకు
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా తన తొలి సినిమా ‘నిర్మలా కాన్వెంట్’లో తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఇప్పటికే సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘పెళ్లి సందD’ అనే రొమాంటిక్ మూవీతో రాబోతున్నాడు. ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత కె. రాఘవేంద్రరావు రోషన్ చిత్రంలో తొలిసారిగా నటిస్తున్నా