టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా తన తొలి సినిమా ‘నిర్మలా కాన్వెంట్’లో తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఇప్పటికే సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘పెళ్లి సందD’ అనే రొమాంటిక్ మూవీతో రాబోతున్నాడు. ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత కె. రాఘవేంద్రరావు రోషన్ చిత్రంలో తొలిసారిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు లెజెండ్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నూతన దర్శకురాలు గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ సహకారంతో శోభు యార్లగడ్డ, మాధవి…
హీరో శ్రీకాంత్ హథనాయుడు రోషన్ హీరోగా, శ్రీలీలా హీరోయిన్ గా “పెళ్లి సందD” అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు. “ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాఘవేంద్రరావు గారికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు!” అంటూ ట్రైలర్ ను విడుదల చేశారు మహేష్. ఇక ట్రైలర్ లో పెళ్లి సందడి బాగుంది. కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ తో ట్రైలర్ ను కట్…
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘పెళ్లి సందD’.. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తుండగా.. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. నటుడు గాను ఓ కీలక పాత్రలో రాఘవేంద్రరావు కనిపించనున్నారు. ఇక రోషన్ కు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ‘సహస్రకు…
“పెళ్లి సందD” టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. “పెళ్లి సందD” అంటూ హుషారుగా సాగిన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. పెళ్లి నేపథ్యంలో సాగిన ఈ సాంగ్ వీడియోలో పండగ వాతావరణం కన్పిస్తోంది. ఈ సాంగ్ చివర్లో రాఘవేంద్ర రావు కన్పించి సర్ప్రైజ్ ఇచ్చారు. కలర్ ఫుల్, గా ఆహ్లాదకరంగా ఉన్న “పెళ్లి సందD” టైటిల్ సాంగ్ ను హేమచంద్ర, దీపు, రమ్య బెహరా కలిసి పాడారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా,…
ప్రముఖ కథ, మాటల రచయిత దివాకర బాబు మాడభూషి ‘చూడాలని వుంది, శుభలగ్నం, మావిచిగురు, యమలీల’ వంటి సుమారు వంద చిత్రాలకు పనిచేశారు. ఆయన కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించి పలు చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. దివాకరబాబు తనకున్న అనుభవంతో రాసిన ‘ఒలికిపోయిన వెన్నెల’ నవలను సినీ మ్యాక్స్ లో ఇటీవల దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివాకర బాబు మాట్లాడుతూ ”వెన్నెల చాలా హాయిగా, ఆహ్లాదకరంగా వుంటుంది. కానీ ఆ…
(జూన్ 22న ‘శ్రీమంజునాథ’ 20 ఏళ్ళు పూర్తి) ఎందరో భక్తశిఖామణుల జీవితగాథలు తెరపై ఆవిష్కృతమయ్యాయి. ఆ కోవకు చెందినదే చిరంజీవి, అర్జున్ నటించిన భక్తి రసచిత్రం ‘శ్రీమంజునాథ’. కర్ణాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్రకు చెందిన కోటిలింగేశ్వర స్వామి దేవాలయం భక్తకోటిని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అక్కడి ధర్మస్థల క్షేత్రం కూడా సుప్రసిద్ధమైనది. ఇక్కడి దేవుడు శ్రీమంజునాథునిగా పూజలందుకుంటూ ఉంటాడు. ఆయన మహిమతో జన్మించిన మంజునాథ అనే భక్తుని కథతో తెరకెక్కిన చిత్రమే ‘శ్రీమంజునాథ’. శివునిగా చిరంజీవి, భక్తునిగా…