Surya : స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతిక ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరూ తరచూ ఆనందంగా గడుపుతుంటారు. సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమాను స్టార్ట్ చేశాడు. త్వరలోనే ఆ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య జ్యోతికతో మంచి వెకేషన్ కు వెళ్లిపోయాడు సూర్య. తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్‌కు వీరిద్దరు మాత్రమే వెళ్లారు. పిల్లలను ఇండియాలోనే విడిచి వీరిద్దరూ ఏకాంతంగా గడిపేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ సముద్రం,…
టాలీవుడ్ టూ కోలీవుడ్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది జ్యోతిక. మొన్నటి వరకు ఫ్యామిలి కే పరిమితం అయిన ఈ అమ్మడు ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బాలీవుడ్ మాత్రమే బిజీ అయిపోయింది. పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లపై దృష్టి సారిస్తోంది. ఈ మధ్య కాలంలో ‘కాదల్ ది కోర్’, ‘డబ్బా కార్టెల్’ లాంటి శక్తివంతమైన కథలతో ప్రేక్షకుల్ని మెప్పించిన జ్యోతిక ఇప్పుడు ఓ కోర్టు రూమ్ డ్రామాతో రావడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. Also Read…
టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకున్న దర్శకులో అనిల్ రావిపూడి ఒకరు. రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే వీరి మధ్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. వైజాగ్ లో అనిల్ రావిపూడి తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కథ గురించి మాట్లాడుకుంటే.. ఇది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని,…
స్టార్ సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరితో స్ర్కీన్ షేర్ చేసుకుంది. ప్రజంట్ వరుస సినిమాలు సీరీస్ లు చేస్తోంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా జరిగిన ఒక అవార్డు ఫంక్షన్‌లో సిమ్రాన్ తన కో యాక్టర్‌ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో వైరల్‌గా మారాయి.…
స్టార్ కపుల్స్‌లో జ్యోతిక – సూర్య ఒకరు. ఇద్దరికి ఇద్దరు కెరీర్ పరంగా , క్యారెక్టర్ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అయితే సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక కొంత కాలం పాటూ సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ తల్లిగా తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తూ వస్తుంది. కానీ అందరూ సూర్య అతని ఫ్యామిలీ జ్యోతికను…
Jyothika: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా మూవీ దారుణంగా ప్లాప్ అయింది. ఈ సినిమా మీద వచ్చిన విమర్శల మీద తాజాగా హీరో సూర్య భార్య జ్యోతిక ఫైర్ అయింది. భారీ బడ్జెట్ తో శివ డైరెక్షన్ లో వచ్చిన కంగువా సినిమా మీద రిలీజ్ కు ముందు బోలెడన్ని అంచనాలు ఉండేవి.
హీరోయిన్ జ్యోతిక గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో షాక్, ఠాగూర్, చంద్రముఖి, సినిమాలు తన నటనకు అద్దం పట్టాయి. ప్రజంట్ ఉన్న హీరోయిన్‌లలో ఆమె నటనను స్పుర్తిగా తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక సూర్యతో వివాహం తర్వాత యాక్టింగ్‌కు దూరంగా ఉన్న జ్యోతిక చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటికి ఆకట్టుకునే అందం తో ఏమాత్రం తగ్గేదిలే అంటుంది. ఇక ఆమె ప్రధాన పాత్రలో…
నేను ఈ నోట్‌ని సూర్య భార్యగా కాకుండా జ్యోతికగా సినీ ప్రేమికురాలిగా మాత్రేమే రాస్తున్నాను. కంగువ అద్భుతమైన సినిమా. సూర్యని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇలాంటి సాహస వంతమైన సినిమా చేయాలంటే చాలా ధైర్యముండాలి. తొలి అరగంట సినిమా బాగోలేదు అందుకు నేను అంగీకరిస్తాను, BGM కూడా చాలా లౌడ్‌గా, ఇరిటేటింగ్ గా అనిపించింది. మన ఇండియాన్ సినిమాలలో తప్పులు సహజమే. మరీ ముఖ్యంగా ఇంతటి భారీ సినిమాల్లో చిన్న చిన్న పొరపాట్లు చాలా కామన్. మరోసారి …
Chandramukhi : రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. 2005లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.