తమిళ స్టార్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తమిళ్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది… తెలుగులో కూడా ఈమె సినిమాలు డబ్ అవుతున్నాయి. దాంతో ఇక్కడ జనాలకు కూడా సుపరిచితమే.. ఇక ఈ మధ్య బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా తన సత్తాను కొనసాగిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఈ మధ్య యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంది.. ఆ…
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తమిళ్ తో తెలుగులో కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.సౌత్ స్టార్ హీరోయిన్ గా జ్యోతికకు మంచి గుర్తింపు వుంది.అయితే జ్యోతిక తన సినీ కెరీర్ ను హిందీ సినిమాతోనే ప్రారంభించింది.కానీ ఆమెకు బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు.అయితే జ్యోతిక ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన ‘షైతాన్’…
Jyothika About Her Daughter Diya: తెలుగు వాళ్ళు ఎవరికీ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె తమిళ సినిమాలతోనే తెలుగు వారికి దగ్గరైనా సరే, తెలుగులో కూడా మాస్ లాంటి కొన్ని సినిమాలతో ఆమె నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు చాలా కాలం పాటు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు మళ్లీ నటించడం మొదలుపెట్టింది. ఆ మధ్య ఎక్కువగా…
After 18 Years Suriya and Jyothika to act a movie: కోలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో సూర్య, జ్యోతిక జంట ఒకటి. రీల్ లైఫ్‌లో కలిసి నటించిన ఈ ఇద్దరు.. ప్రేమ వివాహం చేసుకొని రియల్ లైఫ్ దంపతులు అయ్యారు. పెళ్లికి ముందు సూర్య, జ్యోతికలు చాలా సినిమాల్లో నటించారు. 1999లో విడుదలైన ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’లో తొలిసారి కలిసి నటించారు. అనంతరం ఉయిరిలే కలందదు, పేరళగన్, కాక్క కాక్క, సిల్లన్ను ఒరు కాదల్, మాయావి లాంటి…
Jyothika: కోలీవుడ్ అడోరబుల్ పెయిర్ అంటే టక్కున సూర్య- జ్యోతిక గుర్తొస్తారు. ఈ జంట లవ్ స్టోరీ గురించి ఎవరిని అడిగినా చెప్తారు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్న సమయంలో ప్రేమ చిగురించడం.. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకున్నాకా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సూర్య వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
Jyothika: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూర్యకి తమిళ్ లో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం సూర్య చేతిలో కంగువా, వాడీ వసూల్ సినిమాలు ఉన్నాయి.
సినిమా ఒక రంగుల ప్రపంచం ఒక్కసారి ఛాన్స్ వస్తే చాలు అనుకుంటే సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలి అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు.. కేరీర్ మొదట్లో అవకాశాలు లేకపోయినా సెకండ్స్ ఇన్నింగ్స్ లో కొందరు హీరోయిన్లు అదరగొడుతున్నారు.. అలాంటి వారు ఇప్పుడు చాలా మందే ఉన్నారు.. సినిమా కోసం మాత్రమే కాదు తమ వ్యక్తిగత జీవితంలో కూడా వారు ఫిట్నెస్ పై ఫోకస్ చేసిన విధానం వారికి మంచి స్థానాన్ని అందిస్తుంది.. అందులో ముందువరుస ప్రియమణి, జ్యోతిక ఉన్నారు..…
అజయ్ దేవగన్ , జ్యోతిక మరియు ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సూపర్ హారర్ థ్రిల్లర్ మూవీ సైతాన్. ఈ సినిమాకు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు.సైతాన్ మూవీ మార్చి 8న విడుదలైంది. విడుదల అయిన మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సూపర్‌నేచురల్ హారర్-థ్రిల్లర్ మూవీ మొదటి వారాంతంలో భారతదేశంలో మొత్తంగా రూ. 53 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం.ట్రేడ్ వర్గాల సమాచారం…
Sridevi Sisters: అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన రికార్డ్ శ్రీదేవిది. ఇక శ్రీదేవికి కజిన్స్ మొత్తం నలుగురు ఉన్నారన్న విషయం తెల్సిందే. అందరికి శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి మాత్రమే తెలుసు. కానీ, శ్రీదేవికి వరుసకు చెల్లెళ్లు అయ్యేవారు మరో ముగ్గురు ఉన్నారు.
Jyothika Amma Vodi Trailer: జ్యోతిక ప్రధాన పాత్రలో ఎస్ వై గౌతమ్ రాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన తమిళ చిత్రం రాక్షసి ఐదేళ్ల క్రితం తమిళనాట విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో అమ్మ ఒడి టైటిల్ తో విడుదల చేస్తున్నారు. వడ్డీ రామానుజం, వల్లెం శేషారెడ్డి ఈ సినిమాను ఏపీ తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్…