Home
Jyothika
Jyothika News
-
‘విరుమన్’ గా కార్తీని చూపించిన సూర్య..
ప్రయోగాలకు పెట్టింది పేరు హీరో కార్తీ. కథలో కొత్తదనం ఉండాలే కానీ ఎలాంటి పాత్రలోనైనా కార్తీ ఒదిగిపోతాడు. ఇక ఇటీవలే సుల్తాన్ చిత్రంతో మెప్పించిన కార్తీ మరో కథతో రెడీ ఐపోయాడు. ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న చిత్రం ‘విరుమన్`. ఈ చిత్రంలో కార్తీ సరసన డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ కోలీవుడ్ కి పరిచయమవుతుంది. ఈ సినిమాను కార్తీ అన్న, హీరో సూర్య, వదిన జ్యోతిక నిర్మిస్తుండడం విశేషం. సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ… -
సూర్య జీవిత నాయిక… జ్యోతిక!
ముద్దుగా బొద్దుగా ఉన్నా, నటనతోనూ, నర్తనంతోనూ మురిపించారు జ్యోతిక. తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్ళాడిన తరువాత కూడా తనకు తగ్గ పాత్రలలో ఆమె నటిస్తూ అలరిస్తున్నారు. తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి ‘ఠాగూర్’తో తొలిసారి మెరిసింది జ్యోతిక. తరువాత జ్యోతిక నటించిన అనేక అనువాద చిత్రాలు తెలుగువారిని ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు జ్యోతిక. ఓ నాటి అందాలతార నగ్మాకు సవతి సోదరి జ్యోతిక. ఇక మరో నాయిక రోషిణికి కూడా జ్యోతిక చెల్లెలు.… -
నటి జ్యోతిక సీన్‌తో నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టిన చిన్నారి.. నిందితుడు అరెస్టు
ఏ సినిమా చూసిన నీతి సారం మాత్రం చెడుపై మంచి గెలవడమే.. ప్రతి సినిమా ముగింపు సమాజ హితం కోసమేనని ఇప్పటికే చాలా సినిమాలు చూపించాయి. అందుకే సినిమా స్టార్స్ కి అంతటి క్రేజ్ ఉంటుంది. వాళ్లే బయట చెప్పే మాటలకు కూడా అంత ప్రభావం ఉంటుంది. అయితే తాజాగా ఓ సినిమా సీన్ తో తొమ్మిదేళ్ల చిన్నారి తన నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టిన తీరు నటి జ్యోతిక మనసును గెలిచింది. నటి జ్యోతిక తొలిసారి లాయర్ పాత్రలో… -
సూర్య-జ్యోతిక @15 ఇయర్స్
సౌత్ స్టార్స్ కపుల్ సూర్య-జ్యోతిక నేడు 15వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. వీరిద్దరి లవెబుల్ జోడికి కోలీవుడ్ లోనే కాదు, సౌత్ అంతటా కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. కొద్దిరోజుల పాటు ప్రేమలోవున్న వీరు 2006లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తరువాత జ్యోతిక సినిమాలు చేసే అవకాశం పుష్కలంగా వున్న.. కాదనున్నది. ఆపై హస్బెండ్ సూర్య సైతం సపోర్ట్ చేశాడు. అయినా జ్యోతిక పూర్తిగా కుటుంబానికే పరిమితం అయింది. ఆ… -
జ్యోతిక ఇన్స్టాగ్రామ్ ఎంట్రీ… ఫస్ట్ పోస్ట్ కే అదిరిపోయే రెస్పాన్స్
కోలీవుడ్‌లోని ప్రముఖ నటీమణులలో జ్యోతిక ఒకరు. స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె సందేశాత్మకమైన సామాజిక సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. అయితే ఆమె సోషల్ మీడియాకు మాత్రం దూరంగానే ఉన్నారు. దీంతో జ్యోతిక ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ సరిగ్గా లేకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధిలో భాగంగా సోషల్ మీడియా అనేది ప్రజల జీవితాల్లో ఒకటిగా మారిపోయింది. సెలెబ్రిటీలు సైతం ఎలాంటి సమస్యా లేకుండా… -
వ్యాక్సినేషన్ వేయించుకున్న స్టార్ కపుల్
కోలీవుడ్ స్టార్ కపుల్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ వేయించుకుని, ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తన సతీమణి జ్యోతికతో కలిసి వ్యాక్సినేషన్ ను వేయించుకున్నారు. వ్యాక్సినేటెడ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆ ఫోటోలను షేర్ చేయగా… అవిప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే సూర్య సోదరుడు, హీరో కార్తీ కూడా వ్యాక్సినేషన్ వేయించుకున్న విషయం తెలిసిందే. కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో సూర్య తన… -
ప్రభాస్ సినిమాలో జ్యోతిక!
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్.. డాన్ క్యారెక్టర్‌తో పాటు ఆర్మీ ఆఫీసర్‌గా రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సోదరిగా రమ్యకృష్ణ నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే ప్రభాస్ సినిమాలో ఇది వరకే బాహుబలి సినిమాలో తల్లి పాత్రలో మెప్పించిన రమ్యకృష్ణ, ఈసారి సోదరి పాత్ర అంటే అంతగా వర్కౌట్ అవుతుందో, లేదో అని…
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!