కొలీవుడ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక బెస్ట్ కపుల్ గా పేరు పొందారు.సినిమా ఇండస్ట్రీలో సూర్య, జ్యోతికలాంటి స్టార్ హీరో, హీరోయిన్ల పెళ్లి కామనే అయినా కూడా ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా వుంటూ దాంపత్యం జీవితాన్ని కొనసాగిస్తున్న వారు ఎంతోమందికి ఆదర్శం.అయితే వారి లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందట.. అసల�
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూర్యకి తమిళ్ లో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం సూర్య చేతిలో కంగువా, వాడీ వసూల్ సినిమాలు ఉన్నాయి.
Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్, వెంకట్ ప్రభుతో ఒక సినిమా చేయనున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం విజయ లాస్ట్ సినిమా ఇదే అని, ఈ సినిమా తర్వాత ఇళయ దళపతి రాజక�
Chandramukhi 2: రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రలో పి.వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో చంద్రముఖిగా జ్యోతిక నటన నభూతో నభవిష్యత్తు అనే విధంగా ఉంది. ఆమె తర్వాత అలాంటి పాత్రను ఎంతమంది చేసినా కూడా జ్యోతికను మరిపించలేకపోయారు.
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లోఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటున్న వారిలో సూర్య కుటుంబం ఒకటి. తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీ కుటుంబాలతోనే సూర్య ఇప్పటివరకు జీవిస్తూ వస్తున్నాడు.
Suriya: కోలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే మొదటి స్థానంలో ఉంటారు సూర్య- జ్యోతిక. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా.. భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేదానికి పర్ఫెక్ట్ ఎక్జామ్పుల్ ఈ జంట.
Suriya- Jyothika:కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య- జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క వీరు సినిమాల్లో నటిస్తూనే సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక ఇవి కాకుండా ఈ జంట చేసే సేవా కార్యక్రమాల గురించి అందరికి తెల్సిందే.
Surya Jyothika Diwali Celebrations : సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ హీరో సూర్య నివాసంలో జరిగిన దీపావళి వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు విశేషాలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. సూర్య, కార్తీ, బృందంతో దీపావళి పండుగ సరదాగా జరుపుకున్నట్లు రాసుకొచ్చారు. సూర్య, కార్తీ ఫ్యామిలీలతో కలసి ‘కమాన్ బేబీ లెట్స్ గో బుల్లెట్టు’ అనే
Jyothika: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య భార్య కాకుండా జ్యోతిక అన్నా ఆమెను గుర్తుపట్టని వారుండరు. అందానికి అందం, అభినయం ఆమె సొంతం.
Jyothika: ముద్దుగా బొద్దుగా ఉన్నా, నటనతోనూ, నర్తనంతోనూ మురిపించారు జ్యోతిక. తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్ళాడిన తరువాత కూడా తనకు తగ్గ పాత్రలలో ఆమె నటిస్తూ అలరిస్తున్నారు. తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి 'ఠాగూర్'తో తొలిసారి మెరిసింది జ్యోతిక. తరువాత జ్యోతిక నటించిన అనేక అనువాద చిత్రాలు తెలుగువారిని ఆకట్�