ఆకాశంలో ఖగోళ అద్భతం చోటు చేసుకోబోతోంది. వరసగా ఐదు గ్రహాలు దర్శనం ఇవ్వబోతున్నాయి. సాధారణంగా ఒకే సరళరేఖపై రెండు మూడు గ్రహాలు కనిపించడం మనం రెగ్యులర్ గా చూస్తునే ఉంటాం.. కానీ ఏకంగా ఐదు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా ఒకే వరసలో కనిపించడం చాలా అరుదు. ఈ అరుదైన ఘటన జూన్ 23 నుంచి జూన్ 25 వరకు కనివిందు చేయనుంది. గ్రహాలు తమ కక్ష్యల్లో తిరుగుతున్న సందర్భంలో ఒకే వరస క్రమంలోకి రావడం చాలా…