ఒకేరోజు గంటల వ్యవధిలో బాలీవుడ్ నుంచి రెండు బిగ్ అప్డేట్స్ వచ్చాయి. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ముందుగా జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నట్టుగా కథనాలు వచ్చాయి. రాజమౌలి పర్యవేక్షణలో ఈ సినిమా వస్తుందని వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ వెంటనే, అదే బయోపిక్‌ను అమీర్ ఖాన్ చేస్తున్నట్టుగా మరో ప్రకటన వచ్చింది. దీంతో అసలు ఈ బయోపిక్ ఎవరు చేస్తున్నారు? అనే డైలమాలో పడిపోయారు నెటిజన్స్. Also Read : Kamal Haasan : తెలుగులో…
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం.ఎప్పటికైనా సరే మహాభారతాన్ని తెరకెక్కిస్తానని గతంలో అనేక సార్లు జక్కన్న ప్రకటించాడు. అయితే ఏ ఏ పాత్రలకు ఎవరెవరిని తీసుకుంటారోనని చర్చ ఎప్పటినుండో ఉంది. అయితే రాజమౌళి తెరకెక్కించే మహాభారతంలో ఇప్పటికే ఇద్దరు హీరోలు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి గతంలో పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. మహాభారతంలో కీలకమైన శ్రీ కృష్ణడు పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అనుకున్నట్టు తెలిపాడు జక్కన్న. ఎన్టీఆర్ ను శ్రీ కృష్ణుడిగా…
పవర్ హౌజ్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో చూపించేందుకు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నారు. దేవర తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటాడు. అదే జోష్ తో బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2 ను కూడా ఫినిష్ చేసారు. ఇక తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాను మొదలు పెట్టాడు టైగర్. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా…
మాన్ ఆఫ్ మాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది ఆగష్టులో వార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాత్రలను తన వాయిస్ ఓవర్‌తో…
NTR : సినిమా నటీనటలు జనాల్లోకి వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితులు ఉంటాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినోళ్లు కూడా రోడ్డు మీద ఓపెన్ గా తిరుగలేని పరిస్థితి.
Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
యంగ్ టైగర్ ఎన్టీయార్ ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. కథ ఎలా ఉన్న కేవలం తన స్క్రీన్స్ ప్రెజెన్స్ తో సినిమాను నడిపి వందల కోట్ల కలెక్షన్లు రాబట్టగల యాక్టర్ ఎన్టీఆర్. ఈ ఏడాది దేవరతో పలకరించిన యంగ్ టైగర్ కు కాసుల వర్షం కురిపించారు ప్రేక్షకులు. అదే జోష్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం యంగ్ టైగర్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి కన్నడ స్టార్…
Devara 2 : యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
బాలీవుడ్ పై క్లియర్ డామినేషన్ ప్రదర్శిస్తున్నారు మన తెలుగు హీరోలు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్‌కు ఛాలెంజింగ్ విసురుతున్నారు. త్రీ ఖాన్స్ కూడా టచ్ చేయలేని ఫీట్స్ సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ డేస్‌లో తెలుగు హీరోలను కొట్టే మొనగాడు ఇంకా పుట్టేలేదు అన్నట్లుగా ఛేంజ్ అయ్యారు మన హీరోలు. దీనికి రాజమౌళి బాహుబలితో ఆజ్యం పోయగ పుష్ప2తో ఏకంగా సరికొత్త రికార్డు సెట్ చేసి పెట్టాడు సుకుమార్. వరల్డ్ వైడ్‌గా డే -1 రూ.…