యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘డ్రాగన్’. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూట్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేస్తామని డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాపై నందమూరి అభిమానులు…
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగా అంచనాలు ఆకాశాన్నంటాయి. పైగా ఇది నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనే టాక్ కూడా ఉంది. కెజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో.. ఈసారి బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. గతంలో చాలాసార్లు వెయిట్ లాస్ అయ్యాడు తారక్. కానీ ప్రశాంత్…
జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది రిలీజ్ అయినా ఈ సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా . ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్…
ఈ ఫ్రైడే థియేటర్ల దగ్గర పెద్దగా సందడి లేదు. కాంతార చాప్టర్ వన్ తన హవాను కంటిన్యూ చేస్తోంది. ఇక ఓటీటీలోను కొన్ని సినిమాలు భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. వాటిలో తారక్- హృతిక్ రోషన్ జంటగా నటించిన ఫిల్మ్ వార్2. భారీ అంచనాల మధ్య ఆగస్టు14న కూలీతో పోటీగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఫెర్మామెన్స్ చేయలేదు. థియేట్రికల్ రన్ ముగిసినా.. కాస్త ఆలస్యంగానే ఓటీటీ బాట పట్టింది. అక్టోబర్ 9 నుండి నెట్…
కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. కాంతారతో రీజనల్ స్థాయి నుండి పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు రిషబ్ షెట్టి. కేజీఎఫ్ ఫస్ట్‌పార్ట్ కలెక్షన్లను క్రాస్‌చేసి శాండిల్ వుడ్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతర చాప్టర్ 1 ను తీసుకువచ్చారు. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యవహరిస్తున్న కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా…
స్టార్ అయినా యంగ్ హీరో అయినా ఊరమాస్ లుక్‌లోకి రావాల్సిందే. ఇలా రస్ట్ అండ్ రగ్డ్‌లుక్‌లోకి వస్తేనే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఆడియన్స్. ఇలా మారిన వారికే హిట్స్ పడేసరికి అందరూ ఇదే బాటపట్టారు. హిట్ కోసం అవసరమైతే ఎన్నిసార్లయినా రఫ్‌గా తయారవడానికి రెడీ అంటున్నారు. లుక్‌తో అందరి దృష్టి తమపై తిప్పుకుంటున్నారు హీరోలు. Also Read : LittleHearts : లిటిల్ హార్ట్స్ ఓటీటీకి వచ్చేసిందిగా.. ఎక్కడంటే? ప్రశాంత్‌నీల్ మూవీ కోసం లుక్ మార్చేశాడు తారక్. మొదటి రెండు…
జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది రిలీజ్ అయినా ఈ సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా . ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా వార్ 2. గ్రీడ్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా నిర్మించినది. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇంతటి భారీ కాంబోలో తెరిక్కేక్కిన ఈ సినిమా ఆగస్టు 14న…
జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది రిలీజ్ అయినా ఈ సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా . ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. Also Read : Golden…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రశాంత్ నీల్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే రెండు…