WAR 2 : వార్ 2 ట్రైలర్ డేట్ వచ్చేసింది.. సోషల్ మీడియాలో ‘టైగర్ మోడ్’ ఆన్ అయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నారు.
Also Read : ANI : అనిరుధ్ సాంగ్స్ లో ఒకప్పటి మ్యాజిక్ లేదా..?
Also Read
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
అయితే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు కంటెంట్ ఏది అంతగా బయటకు రాలేదు. డైరెక్ట్ థియేటర్ లోనే విజువల్ ఫీస్ట్ ఇచ్చేందుకు మేకర్స్ భారీగా ప్లాన్ చేసినట్టున్నారు. మరోవైపు వార్ 2 కు పోటీగా వస్తున్న కూలీ ప్రమోషన్ కంటెంట్ తో దూసుకెళ్తోంది. దాంతో వార్ 2 మేకర్స్ పై ఒత్తిడి పెరిగింది. సాంగ్స్, ప్రోమోస్ రిలీజ్ చేయమని సోషల్ మీడియాలో వార్ 2 మేకర్స్ అయినటువంటి యష్ రాజ్ ఫిల్మ్స్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అది గమనించిన మేకర్స్ ప్రమోషన్స్ ను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా వార్ 2 ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేసారు. ఈ నెల 25న వార్ 2 ట్రైలర్ రిలీజ్ ను చేస్తున్నామని తెలియజేస్తూ అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు. దాంతో ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అటు హృతిక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 రిలీజ్ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీమియర్స్ కూడా వేసేలా ప్లాన్ చేస్తున్నాడు నాగవంశీ.
తాజావార్తలు
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!