Home
Jr Ntr
Jr Ntr News
-
Janhvi Kapoor: ఇదేంట్రా.. ఇంత షాక్ ఇచ్చింది!!
జాన్వీ కపూర్ ప్రముఖ నటి దివంగత శ్రీదేవి కుమార్తె. శ్రీదేవి తమిళనాడులో పుట్టి పెరిగింది. తరువాత తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుని తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయి ఏకంగా అక్కడే బోనీ కపూర్ ను వివాహం చేసుకుని సెటిల్ అయింది. అయితే ముంబైలో సెటిల్ అవడానికి ముందు తన జీవితంలో ఎక్కువ భాగం చెన్నైలో గడిపింది శ్రీదేవి. -
Devara : ఆయుధపూజ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల వచ్చిన దేవర… -
Jr NTR: డైరెక్టర్ గారూ.. నాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేయండి.. ఎన్టీఆర్ అభ్యర్ధన!!
Jr NTR Looks To Collaborate With Tamil Filmmaker Vetrimaaran: తమిళనాడు రాష్ట్రంలో దేవర సినిమాను ప్రమోట్ చేసేందుకు వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు దేవర మేకర్స్. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి ఎప్పుడు తమిళ డైరెక్ట్ సినిమా చేస్తున్నారు అని అడిగితే దానికి ఎన్టీఆర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. డైరెక్టర్ వెట్రిమారన్ త్వరగా తనతో ఒక తమిళ సినిమా చేయాలని దాన్ని… -
Jr NTR Fan: క్యాన్సర్ తో అంపశయ్యపై అభిమాని.. దేవర వీడియో కాల్
Jr NTR Video Call to his Fan Suffering WIth Cancer: కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఏపీకి చెందిన కౌశిక్ (19) అనే యువకుడు.. చనిపోయేలోపు ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమాను చూడాలనుకుంటున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన కౌశిక్ కి దేవర సినిమా చూడడమే చివరి కోరిక. ఎన్టీఆర్ అంటే కౌశిక్కు చిన్నప్పటినుంచి పిచ్చి అని అతని తల్లిదండ్రులు తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. ‘చిన్నప్పటినుంచి… -
Devara: దేవర టికెట్ రేట్లు పెంచారు.. ఎంతంటే?
Devara Hiked Ticekt Rates in Ap and Telangana: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఎదురు చూసిన అభిమానులకు షాక్ ఇచ్చేలా కొరటాల శివతో సినిమా అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అభిమానులు కాస్త టెన్షన్ పడ్డారు కానీ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత సినిమా మీద నమ్మకాలు పెరిగాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ… -
Jr NTR: ఎన్టీఆర్ను ఇంటర్వ్యూ చేసిన టాలీవుడ్ యంగ్ హీరోస్!
Vishwak Sen interviewed Jr NTR for Devara: ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సహా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో దేవర వస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్కు సమయం దగ్గరపడుతుండడంతో… -
Kapil Show Season 2: బాలీవుడ్ షోకు తెలుగు స్టార్ హీరో.. భారత స్టార్ క్రికెటర్స్ కూడా!
Tollywood Hero Jr NTR will be in Kapil Show Season 2: ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ఎంతటి సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రసారమైన ఈ షోకు రికార్డు వ్యూస్ వచ్చాయి. అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, దిల్జిత్ దోసాంజ్, ఇంతియాజ్ అలీ, సన్నీ డియోల్, బాబీ డియోల్, మేరీ కోమ్, సైనా నెహ్వాల్, సానియా మీర్జా లాంటి వారు షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.… -
Devara-Hollywood: హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘దేవర’.. వీక్షించనున్న ప్రముఖ నటులు!
Devara in Beyond Fest 2024: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్లో బిజీగా ఉంది. దేవర కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త అభిమానుల్లో జోష్ నింపుతోంది. హాలీవుడ్లో జరగనున్న అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్లో… -
Devara: యో.. చూసుకోబళ్ళా.. జాగ్రత్త సామీ!!
Long Run time With 1 AM Shows May Damage Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర పార్ట్ వన్ ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రిలీజ్ కి ఇంకా రెండు వారాలు సమయం ఉండడంతో సినిమా టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ చేసింది. ఇప్పటికే ముంబై వెళ్లి ట్రైలర్ రిలీజ్ చేసి రావడమే కాక దాదాపు మీడియా సంస్థలతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా తారక… -
Ravi Basrur: టైగర్ స్టూడియోకి వస్తేనే ఇలా ఉంటే.. ఇక ఎన్టీఆర్-నీల్ సినిమా షేక్ అవ్వాల్సిందే!
Ravi Basrur Compose Music Bit For NTR: ‘కేజీఎఫ్’ సినిమా చూసిన వారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలను అంత ఈజీగా మరిచిపోలేరు. ప్రస్తుతం వస్తున్న ఏ యాక్షన్ ఫిల్మ్ తీసుకున్నా సరే.. కేజీఎఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ను బీట్ చేయలేకపోతున్నాయి. ఇక సలార్ సినిమా బీజీఎం విషయంలో ముందుగా అంత బాగాలేదనే టాక్ వినిపించింది కానీ ఇప్పుడు ఆ మ్యూజిక్ వింటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చింది ‘రవి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Aus vs Eng: మిచెల్ మార్ష్ సెంచరీ వృథా.. 7 పరుగులతో గెలిచిన ఇంగ్లాండ్, సిరీస్ కైవసం..
-
Mohammad Kaif: సిరాజ్ను ఎందుకు తప్పించారు..? టీమ్ మేనేజ్మెంట్పై ఫైర్..
-
Gond Laddu: చలికాలంలో ఆడపిల్లలు, బాలింతలు తినాల్సిన ‘సూపర్ లడ్డూ’ ఇదే!
-
Old Silk Sarees : పాత పట్టు చీరల్లో బంగారం, వెండి.. ఎలా గుర్తించాలి.?
-
Kieron Pollard: ‘పాత్రలు మాత్రమే మారాయి, లక్ష్యం ఒక్కటే’.. రోహిత్ శర్మ రీఎంట్రీపై పొలార్డ్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Rooftop Solar Net : ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఉన్నాయా?.. మిగులు యూనిట్లతో ఇక మరింత ఆదా.!
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!