వెహికల్ ఫ్యాన్సీ నంబర్ల కోసం వీఐపీలు, పారిశ్రామికవేత్తలు, సినీసెలబ్రిటీలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో అందరికి తెలిసిందే.. ఇక ఫ్యాన్సీ నంబర్ 9999 ఎవర్ గ్రీన్ గా నిలుస్తూ వస్తోంది. అయితే, తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ప్యాన్సీ నెంబర్లకు వేలం పాట నిర్వహించారు. TS 09 FS 9999 నంబరును సినీనటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు. ఈ నెంబర్ కోసం ఎన్టీఆర్ 17 లక్షల భారీ వేలం పలికారు. ఇక ఎన్టీఆర్ కు ఈ నెంబర్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కార్ల పట్ల మక్కువ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన గ్యారేజీలో చాలా టాప్-ఎండ్ కార్లు ఉన్నాయి. తాజాగా తారక్ బుక్ చేసిన ఓ లగ్జరీ కారు ఇప్పుడు ఇండియాలో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కు ఎన్టీఆర్ యజమాని. అంటే అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్…