ఫ్యాన్సీ నెంబర్లకు వేలం పాట.. 17 లక్షలు పెట్టిన జూ.ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెహికల్ ఫ్యాన్సీ నంబర్ల కోసం వీఐపీలు, పారిశ్రామికవేత్తలు, సినీసెలబ్రిటీలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో అందరికి తెలిసిందే.. ఇక ఫ్యాన్సీ నంబర్ 9999 ఎవర్ గ్రీన్ గా నిలుస్తూ వస్తోంది. అయితే, తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ప్యాన్సీ నెంబర్లకు వేలం పాట నిర్వహించారు. TS 09 FS 9999 నంబరును సినీనటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు. ఈ నెంబర్ కోసం ఎన్టీఆర్ 17 లక్షల భారీ వేలం పలికారు. ఇక ఎన్టీఆర్ కు ఈ నెంబర్ అంటే ఎంత ఇష్టమో అభిమానులకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కొన్న కార్లకు ఎక్కువగా 9999 వచ్చేలా ఫాన్సీ నెంబర్లు మీద ఆయన ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
రీసెంట్‌గా ఎన్టీఆర్.. అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మోడల్ కారు ఆన్ రోడ్ ధర రూ. 3.43 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా.. ఈ కారు కోసమే ఎన్టీఆర్ TS 09 FS 9999 నెంబర్ ను భారీ వేలంతో దక్కించుకున్నారు. గతంలో ఆయన పేరుమీదనే ఉన్న రికార్డును ఆయనే బ్రేక్ చేశారు.
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
ఇక ఎన్టీఆర్ కు 9 అనే నెంబర్ ఆయనకు ఇష్టమైన నెంబర్.. కారుతో పాటు ట్విటర్ ఖాతాలో కూడా ఎన్టీఆర్ @tarak9999 కనిపిస్తుంది. ‘తన తాత సీనియర్ ఎన్టీఆర్ కారు నెంబర్ 9999 అని, తన తండ్రి హరికృష్ట కూడా అదే వాడాడని.. అందుకే తనకు ఆ నెంబర్ అంటే ఇష్టమని ఎన్టీఆర్ ఓ సందర్భాల్లో చెప్పుకొచ్చాడు’.
కాగా, ఇవాళ జరిగిన అన్ని ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో ఎన్టీఆర్ దే హయ్యెస్టు బిడ్.. ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా ఆర్టీయే అధికారులకు మొత్తం 45 లక్షల 52 వేల 921 రూపాయలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మరో రెండు ఫ్యాన్సీ నెంబర్లు గరిష్ట ధరకు అమ్ముడుపోయాయి.
తాజావార్తలు
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
-
Audi Q3 2026: Audi Q3 2026 లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 204hp ఇంజిన్‌తో కొత్త లగ్జరీ SUV
-
DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!