పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్ సినిమా ఓజి (OG ), ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా షూట్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది . అందుకు సంబదించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో హల్ చల్ చేసాయి. ప్రియాంక మోహన్ షూటింగ్ పార్ట్ కంప్లిట్ చేసాడు దర్శకుడు సుజిత్. ఇక ఇమ్రాన్, పవన్ కాంబోలో కీలక మైన సీన్స్…