power Star : భారీ ధరకు ‘OG’ కర్ణాటక థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
- సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG
- భారీ ధర పలుకుతున్న OG థియేట్రికల్ రైట్స్
- ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న OG
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్ సినిమా ఓజి (OG ), ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా షూట్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది . అందుకు సంబదించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో హల్ చల్ చేసాయి. ప్రియాంక మోహన్ షూటింగ్ పార్ట్ కంప్లిట్ చేసాడు దర్శకుడు సుజిత్. ఇక ఇమ్రాన్, పవన్ కాంబోలో కీలక మైన సీన్స్ బాలన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read : Zebra : సత్యదేవ్ జీబ్రా ఓవర్సీస్ టాక్.. హిట్టా లేదా ఫట్టా..?
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధర పలుకుతున్నాయి. పవన్ గత సినిమాలను మించి OG థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ రూ. 70 కోట్ల రేంజ్ లో క్లోజ్ చేశారట నిర్మాత. ఇక తెలంగాణ నైజాం విషయానికి వస్తే రూ. 46 కోట్లు పలుకుతున్నాయి. ఇక మరొక కీలకమైన కర్ణాటక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ క్లోజ్ చేశారట మేకర్స్. హోల్ సేల్ గా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను రూ. 12 కోట్లు జీఎస్టీ అదనం కలిపి డీల్ క్లోజ్ చేసారు. కర్ణాటకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ JPR FILMS పవన్ సినిమా రైట్స్ ను దక్కించుకుంది. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ చుస్తున్నారు మేకర్స్. అలాగే ఈ సినిమాలో పవర్ స్టార్ వారసుడు అకీరా నందన్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే థియేటర్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది.
తాజావార్తలు
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!