Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లు గురించి కొద్ది రోజులుగా దేశమంతటా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లును జేపీసీకి పంపగా అక్కడ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.
Waqf Bill: వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు కత్తెర వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకువచ్చింది. అయితే, ఈ బిల్లను కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించి సభలో ఆందోళన చేశాయి.
Waqf Bill: వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాలకు’ కత్తెర వేసేందుకు, మిగిలిన కమ్యూనిటీలకు ప్రాధాన్యత దక్కేలా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
Rahul Gandhi Sensational Comments Stock market Scam: స్టాక్ మార్కెట్ ప్రస్తుతం రాజకీయ వివాదంగా మారింది. లోక్ సభ ఎన్నికల తరువాత భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణం జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, మరియు ప్రభుత్వ అధికారులు పెట్టుబడిదారులకు సలహాలు ఇచ్చారని ఆరోపించారు. ఇక దీని పైనా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణను కోరారు రాహుల్ గాంధీ. మరో వైపు బీజేపీ ఈ ఆరోపణలను ఖండిస్తూ, లోక్…
గౌతమ్ అదానీ- హిడెన్ బర్గ్ వ్యవహారంపై జేపీసీ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. స్పీకర్ ఓంబిర్లా లోక్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.