Home
Johnny Depp
Johnny Depp News
-
Johnny Depp: భార్యపై రివెంజ్ అంటే.. ఆ మాత్రం ఉండాలి మావా
Johnny Depp: హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అతడు పరువు నష్టం కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో కూడా ఎవరికి చెప్పనవసరం లేదు. 2018 డిసెంబర్ లో అమెరికాలోని ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో తన మాజీ భార్యపై జానీ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. -
Jhonny Depp: జానీ డెప్… అంటే వివాదాలేనా!?
జానీ డెప్ అనగానే విలక్షణమైన నటన, అంతకు మించిన విలక్షణమైన వ్యక్తిత్వం. సినిమాల్లో పలు వేషాలు వేసిన జానీ డెప్ నిజజీవితంలోనూ అదే తీరున సాగాడు. అందువల్ల పలు విమర్శలకూ లోనయ్యాడు. ఈ మధ్య మాజీ భార్య అంబర్ హర్డ్ కారణంగా కోర్టు మెట్లెక్కాడు. జానీ డెప్, అంబర్ హర్డ్ ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్నారు. వాటిలో అంబర్ పక్షాన రెండు, జానీ తరపున మూడు కేసులు సక్సెస్ చూశాయి. జానీ ఓడిపోయిన కేసులో అతను హర్డ్… -
Johnny Depp: జానీ డెప్ జీవితంలో… వాళ్ళ స్థానమేంటి!?
కళాకారులకు కష్టాలు వచ్చినప్పుడు వారిని కాపాడేవీ కళలే! ఈ కొటేషన్ ఎందుకు గుర్తు చేసుకోవలసి వచ్చిందటే – ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన మాజీ భార్య అంబర్ హర్డ్ పై కోర్టులో న్యాయ పోరాటం చేసే సమయంలో ఆందోళన నుండి దూరం కావడానికి సంగీతాన్ని, చిత్రలేఖనాన్ని ఆశ్రయించాడట. సంగీతం వింటూ ఆత్మస్థైర్యం పెంచుకున్న జానీ డెప్, తీరిక దొరికింది కదా అని తనలోని చిత్రలేఖనానికీ పని పెట్టాడట. అలా ప్రఖ్యాత నటీనటులు ఎలిజబెత్ టేలర్,… -
Johnny Depp: డ్రగ్స్ ఇచ్చి నాతో శృంగారం చేశాడు.. మాజీ ప్రేయసి ఘాటు ఆరోపణలు
Johnny Depp: హాలీవుడ్ నటుడు జానీ డెప్ మరోసారి వార్తలో ఎక్కాడు. మొన్నటివరకు భార్య అంబర్ హెరాల్డ్ తో కోర్టులో పోరాడిన జానీ ఎట్టకేలకు గెలిచి బయటకు వచ్చాడు. -
Brad Pitt: ఏంజెలీనా నాకు హాని తలపెట్టాలని చూస్తోంది
ఇటీవల మాజీ జంట జానీ డెప్, అంబర్ హర్డ్‌ల పరువునష్టం దావా కేసు ప్రపంచవ్యాప్తంగా ఎంత అలజడి సృష్టించిందో అందరికీ తెలిసిందే! దాదాపు ఆరు వారాల పాటు సుదీర్ఘంగా సాగిన ఆ కేసులో చివరికి జానీ డెప్ గెలిచాడు. అంబర్ చేసిన ఆరోపణలన్నీ అసత్యమని ఫెయిర్‌ఫాక్స్ కోర్టు జ్యూరీ సభ్యులు తేల్చి, అతని పరువుకి నష్టం కలిగించినందుకు భారీ జరిమానా అంబర్‌కు విధించింది. చూస్తుంటే.. హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ ఈ కేసుని స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనిపిస్తోంది.… -
Johnny Depp: కోర్టు సంచలన తీర్పు.. భార్యపై పరువునష్టం దావా గెలిచిన హీరో
ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మాజీ దంపతులు జానీ డెప్ – అంబర్ హెర్డ్ల పరువునష్టం దావా కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఆరు వారాలపాటు సాగిన ఈ కేసు విచారణలో జానీ డెప్‌కి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. అంబర్ చేసిన ఆరోపణలన్నీ తప్పని తేల్చింది. దీంతో, జానీ పరువుకు భంగం కలిగించినందుకు అతనికి 15 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందిగా హెర్డ్‌కు ఆదేశించింది. అదే సమయంలో హెర్డ్‌కు 2 మిలియన్ డాలర్లు ఇవ్వాల్సింది కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు… -
Amul : జానీ ‘డెప్’ – అంబర్ ‘హెర్డ్’ పై అమూల్ వర్డ్ గేమ్!
పాలిటిక్స్, సినిమా, క్రికెట్, స్పోర్ట్స్- వీటి చుట్టూ పలు కొత్త పదాలు వెలుగు చూస్తూ ఉంటాయి. ఈ నాలుగు అంశాలలో చోటు చేసుకున్న కరెంట్ టాపిక్స్ కు అనుగుణంగా ‘అమూల్’ సంస్థ తమ ప్రచార పర్వంలో పదాలతో పదనిసలు పలికిస్తూ ఉంటుంది. హాలీవుడ్ జంట జానీ డెప్, అంబర్ హెర్డ్ విడిపోయి, నాలుగేళ్ళు దాటింది. అయితే ఓ టీవీ ప్రోగ్రామ్ లో జానీ డెప్ తో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో, అతను తనను మానసికంగా, భౌతికంగా ఎంతలా… -
వివాహం, విడాకులు ఖతమ్… వివాదం మాత్రం కంటిన్యూ!
హాలీవుడ్ తారల పెళ్లిల్ల కంటే విడాకులే ఎక్కువ పబ్లిసిటీకి నోచుకుంటాయి! ఇది ఎప్పుడూ జరిగేదే! అయితే, యాంబర్ హర్డ్ గొడవ మాత్రం ఆమె తన భర్త జానీ డెప్ నుంచీ విడిపోయాక కూడా కొనసాగుతూనే ఉంది. ఆన్ లైన్ లో జనం హాలీవుడ్ మాజీ జంట కోసం రెండుగా విడిపోయి కొట్టుకుంటున్నారు! అప్పుడెప్పుడో పెళ్లాడి, తరువాత విడిపోయి, ఆ తరువాత కోర్టులో పరువు నష్టం దావాలతో నిత్యం న్యూస్ లో నిలుస్తున్నారు మిష్టర్ అండ్ మిస్ జానీ…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
-
Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
-
Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
-
Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
-
Nara Lokesh : పులివెందులలో శాంతిభద్రతల సమస్యకు జగనే కారణం
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!