Johnny Depp: హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అతడు పరువు నష్టం కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో కూడా ఎవరికి చెప్పనవసరం లేదు. 2018 డిసెంబర్ లో అమెరికాలోని ఫెయిర్ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో తన మాజీ భార్యపై జానీ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
జానీ డెప్ అనగానే విలక్షణమైన నటన, అంతకు మించిన విలక్షణమైన వ్యక్తిత్వం. సినిమాల్లో పలు వేషాలు వేసిన జానీ డెప్ నిజజీవితంలోనూ అదే తీరున సాగాడు. అందువల్ల పలు విమర్శలకూ లోనయ్యాడు. ఈ మధ్య మాజీ భార్య అంబర్ హర్డ్ కారణంగా కోర్టు మెట్లెక్కాడు. జానీ డెప్, అంబర్ హర్డ్ ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్నారు. వాటిలో అం�
కళాకారులకు కష్టాలు వచ్చినప్పుడు వారిని కాపాడేవీ కళలే! ఈ కొటేషన్ ఎందుకు గుర్తు చేసుకోవలసి వచ్చిందటే – ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన మాజీ భార్య అంబర్ హర్డ్ పై కోర్టులో న్యాయ పోరాటం చేసే సమయంలో ఆందోళన నుండి దూరం కావడానికి సంగీతాన్ని, చిత్రలేఖనాన్ని ఆశ్రయించాడట. సంగీతం వింటూ ఆత్మస్థైర్యం ప�
Johnny Depp: హాలీవుడ్ నటుడు జానీ డెప్ మరోసారి వార్తలో ఎక్కాడు. మొన్నటివరకు భార్య అంబర్ హెరాల్డ్ తో కోర్టులో పోరాడిన జానీ ఎట్టకేలకు గెలిచి బయటకు వచ్చాడు.
ఇటీవల మాజీ జంట జానీ డెప్, అంబర్ హర్డ్‌ల పరువునష్టం దావా కేసు ప్రపంచవ్యాప్తంగా ఎంత అలజడి సృష్టించిందో అందరికీ తెలిసిందే! దాదాపు ఆరు వారాల పాటు సుదీర్ఘంగా సాగిన ఆ కేసులో చివరికి జానీ డెప్ గెలిచాడు. అంబర్ చేసిన ఆరోపణలన్నీ అసత్యమని ఫెయిర్‌ఫాక్స్ కోర్టు జ్యూరీ సభ్యులు తేల్చి, అతని పరువుకి నష్టం కలిగి
ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మాజీ దంపతులు జానీ డెప్ – అంబర్ హెర్డ్‌ల పరువునష్టం దావా కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఆరు వారాలపాటు సాగిన ఈ కేసు విచారణలో జానీ డెప్‌కి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. అంబర్ చేసిన ఆరోపణలన్నీ తప్పని తేల్చింది. దీంతో, జానీ పరువుకు భంగం కలిగించినందుకు అతనికి 15
పాలిటిక్స్, సినిమా, క్రికెట్, స్పోర్ట్స్- వీటి చుట్టూ పలు కొత్త పదాలు వెలుగు చూస్తూ ఉంటాయి. ఈ నాలుగు అంశాలలో చోటు చేసుకున్న కరెంట్ టాపిక్స్ కు అనుగుణంగా ‘అమూల్’ సంస్థ తమ ప్రచార పర్వంలో పదాలతో పదనిసలు పలికిస్తూ ఉంటుంది. హాలీవుడ్ జంట జానీ డెప్, అంబర్ హెర్డ్ విడిపోయి, నాలుగేళ్ళు దాటింది. అయితే ఓ టీవ�
హాలీవుడ్ తారల పెళ్లిల్ల కంటే విడాకులే ఎక్కువ పబ్లిసిటీకి నోచుకుంటాయి! ఇది ఎప్పుడూ జరిగేదే! అయితే, యాంబర్ హర్డ్ గొడవ మాత్రం ఆమె తన భర్త జానీ డెప్ నుంచీ విడిపోయాక కూడా కొనసాగుతూనే ఉంది. ఆన్ లైన్ లో జనం హాలీవుడ్ మాజీ జంట కోసం రెండుగా విడిపోయి కొట్టుకుంటున్నారు! అప్పుడెప్పుడో పెళ్లాడి, తరువాత విడిపోయ�