ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నారు. అది ముగిసిన వెంటనే, ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెట్ లీగ్ అంటే ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతుంది.
JioHotstar: తాజాగా డిస్నీ స్టార్ ఓటీటీ లవర్స్‌కు ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. త్వరలోనే ‘జియోహాట్‌స్టార్’ పేరిట ఒక కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఇది జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ లను కలిపిన ప్లాట్‌ఫామ్ అని చెప్పవచ్చు. “స్ట్రీమింగ్‌లో సరికొత్త శకం” అంటూ డిస్నీ స్టార్ సంస్థ ఈ కొత్త ప్లాట్‌ఫామ్ కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇకపై ఈ రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్‌ను ఒకే యాప్‌లో చూడగలుగుతాం. Also Read:…
OTT Movies: ఈ వారంతరంలో ఓటీటీలో మంచి సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యాయి. ఇండిపెండెన్స్ డే, శ్రావణ శుక్రవారం కారణంగా వరుస సెలవులను ఉపయోగించుకునేలా ఈ వారంలో మొత్తంగా 23కిపైగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. ఇందులో శుక్రవారం (ఆగస్ట్ 16) నాడు ఏకంగా 11 ఓటీటీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇకపోతే శుక్రవారం స్పెషల్ గా రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్ లలో హారర్, బోల్డ్, సూపర్ హీరో జోనర్ సినిమాలతో…
OTT Movies This Week: ఎక్కడ చూసినా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కల్కి సినిమా రాకతో థియేటర్స్ ఫుల్ గా కళకళలాడుతున్నాయి. దీంతో ఈ వారం ఓటీటీల్లో చాలా చిత్రాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే సినిమాలపై ఓ లుక్కేద్దాం. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) : జూలై 3 : బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్), జూలై 3…
Bigg Boss OTT 3: బిగ్ బాస్ OTT సీజన్ 3 జూన్ లో జియో సినిమాలో ప్రీమియర్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈసారి, హోస్ట్ గా ఒక కొత్త ముఖం కనపడుతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రెండు సీజన్ల తర్వాత, మేకర్స్ ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండే అనిల్ కపూర్ హోస్ట్‌గా ఉండే సరికొత్త ప్రోమోను ఆవిష్కరించారు. శుక్రవారం (మే 31) విడుదల చేసిన ప్రోమో కపూర్ ముఖాన్ని పూర్తిగా బయటపెట్టకుండా తెలివిగా అతనిని…
Jio Cinema Prediction on IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 లీగ్ దశ తుది అంకానికి చేరుకుంది. మరో వారం రోజుల్లో లీగ్ దశ ముగియనుంది. దాదాపుగా అన్ని జట్లు 12 మ్యాచ్‌లు ఆడినా.. ఒక్క టీమ్ కూడా అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకోలేదు. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించగా.. 8 జట్లు రేసులో ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ ప్లేఆఫ్స్ బెర్త్‌లను దాదాపు…
ఐపీఎల్ అంటే ఇష్టపడని ఎవరు ఉంటారు. అందులోనూ సీఎస్కే-ఆర్సీబీ మ్యాచ్ అంటే.. క్రికెట్ అభిమానులకు పండగే. చెన్నై చెపాక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ-చెన్నై మ్యాచ్ ను జియో సినిమాలో అత్యధికంగా 26 కోట్లకు మందిపైగా వీక్షించారు. మొదటి మ్యాచ్ లోనే ఇలా చూశారంటే.. ముందు…
Jio Rs 667 and Rs 444 Data Recharge Plans for IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. ఐపీఎల్ 17వ సీజన్ చూసేందుకు క్రికెట్ ఫాన్స్ సిద్ధమవుతున్నారు. మరోవైపు ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెలికాం కంపెనీలు డేటా ప్యాక్‌లను రిలీజ్ చేస్తున్నాయి. క్రికెట్ అభిమానుల కోసం ‘రిలయన్స్ జియో’ రెండు డేటా ప్యాక్‌లను అందిస్తోంది. వాస్తవానికి రూ.667, రూ.444 ప్లాన్లు కొంతకాలంగా యూజర్లకు…
Jio Cinema: జియో సినిమా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను బిలియనీర్, రిలయన్స్ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీకి చెందిన జియో సినిమా దక్కించుకుంది. ఫ్రీగా చూసే అవకాశం ఇవ్వడంతో జియో సినిమా డౌన్ లోడ్స్, వ్యూయర్ షిప్ బాగా పెరిగింది.