విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, మేఘా ఆకాశ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'భూ'. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 27 నుండి జీ సినిమా ఓటీటీలో వ్యూవర్స్ కు అందుబాటులో ఉండబోతోంది.
JioCinema: జియో సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంగా మార్చేందుకు రిలయన్స్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఐపీఎల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ గా ఉన్న జియో సినిమా ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. దీంతో రానున్న రోజుల్లో పెయిడ్ సబ్‌స్ట్రిప్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ మ్యాచులు మే 28తో ముగిసిన వెంటనే జియో సినిమా ఇకపై ఫ్రీగా వీక్షించే అవకాశం ఉండదని చెప్పకనే చెప్పింది. కొత్త కంటెంట్ ను యాడ్ చేయడంతో పాటు యూజర్లను ఆకర్షించేలా ప్లాన్స్ తీసుకువచ్చేందుకు సిద్ధం అయింది.
ధోని బ్యాటింగ్ కు రాగానే జియో సినిమా వ్యూస్ 2 కోట్ల మార్క్ ను దాటింది. ఆఖరి ఓవర్ రెండు సిక్స్ లు బాదిన అనంతరం ఈ సంఖ్య 2.2 కోట్లకు చేరింది. ఇది జియో సినిమాకు ఆల్ టైమ్ రికార్డు. ధోని బ్యాటింగ్ కు ముందు 60 లక్షల వ్యూస్ ఉండగా.. అతను రాగానే మరో 60 లక్షల వ్యూస్ అమాంతరం పెరిగాయి.
Reliance Jio: భారీ అంచనాల నడుమ ఫిఫా ప్రపంచకప్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీ ప్రసార హక్కులను రిలయన్స్ సంస్థకు చెందిన వయాకామ్ 18 దక్కించుకుంది. దీంతో వయాకామ్ 18, వూట్ యాప్, జియో సినిమా యాప్ ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. వూట్ యాప్ ఈ మ్యాచ్‌లను చూడాలంటే అభిమానులు రూ.599తో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. దీంతో ఫుట్‌బాల్ అభిమానులు జియో సినిమా యాప్‌ను ఆశ్రయిస్తున్నారు. కానీ అభిమానులకు తీవ్ర నిరాశ…
మలయాళ ప్రేక్షకులకి జియో సినిమా షడ్రసోపేతమైన విందు వడ్డించబోతోంది! ‘షట్’ అంటే ఆరు కాబట్టి… ఆరు రకాల రసాలతో ప్రేక్షకుల్ని ఆనందపరిచే సిక్స్ డిఫరెంట్ మూవీస్ వరుసగా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తోంది. జియో సినిమా ప్రకటించిన తాజా తేదీల ప్రకారం రెండు చిత్రాలు నేరుగా జనం ముందుకి వస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ లేకుండానే ప్రేక్షకులకి అందుబాటులోకి రానున్న రెండు కొత్త సినిమాలు కాకుండా మరో నాలుగు క్రేజీ చిత్రాలు కూడా త్వరలోనే అందరూ చూడవచ్చు.…