Jeep Grand Cherokee: జీప్ ఇండియా తమ ప్రీమియం ఎస్‌యూవీగా పరిగణించే గ్రాండ్ చెరోకీకి మరో ప్రత్యేక మోడల్ ను అందుబాటులోకి తెచ్చింది. “సిగ్నేచర్ ఎడిషన్” పేరుతో విడుదలైన ఈ మోడల్, స్టాండర్డ్ వెర్షన్‌కి అదనంగా అనేక ఫీచర్లు, ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లభించనుంది. ఈ జీప్ గ్రాండ్ చెరోకీ సిగ్నేచర్ ఎడిషన్‌లో అదే 2.0 లీటర్ టర్బోపెట్ట్రోల్ ఇంజన్ రానుంది. ఇది 268 Hp శక్తి, 400 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ టార్క్…
అక్టోబర్ 31 ముగింపుతో అనేక కార్లపై పండుగ ఆఫర్లు కూడా ముగిశాయి. అయితే కొన్ని కంపెనీలు ఇప్పటికీ తమ మోడల్స్‌పై భారీ తగ్గింపులను అందజేస్తున్నాయి. ఇందులో జీప్ గ్రాండ్ చెరోకీ ఒకటి. ఈ ఎస్‌యూవీ పై కంపెనీ 12 లక్షల రూపాయల తగ్గింపును ఇస్తోంది. కంపెనీ ఈ ఎస్‌యూవీ యొక్క ఒక పరిమిత వేరియంట్‌ను మాత్రమే విక్రయిస్తుంది. రూ.12 లక్షల నగదు తగ్గింపు తర్వాత, దాని కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ. 67.50 లక్షలుగా మారింది. మీరు…