ప్రజల జేబుల నుంచి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా.. అందరికీ ఆరోగ్యం అందించే సమగ్ర ఆచరణ సాధ్య నమూనా విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ్. దీని అమలు కోసం తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తా అన్నారు జేపీ. ఇది ఆచరణసాధ్య నమూనా అన్నారు. ఉచిత డయగ్నస్టిక్, ఉచిత పరీక్ష, ఆరోగ్యశ్రీ లో నుంచి తృతీ�