Akhilesh Yadav: లక్నోలో ఉద్రిక్తత.. జేపీఎన్‌ఐసీ వద్ద సమాజ్‌వాదీ పార్టీ నేతల ఆందోళన..
- ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కొనసాగుతున్న ఉద్రిక్తత..
- జేపీఎన్‌ఐసీ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను అడ్డుకున్న పోలీసులు..
- జేపీ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద ఎస్పీ కార్యకర్తల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో ఉద్రిక్తత కొనసాగుతుంది. నగరంలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ (జేపీఎన్‌ఐసీ) దగ్గర సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేతలు ఆందోళన చేస్తున్నారు. జయ ప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్‌కు వెళ్లనివ్వకుండా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తనను అడ్డుకుంటోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించిన నేపథ్యంలో సమాజ్‌వాదీ కార్యకర్తలు అక్కడ నిరసనకు దిగారు.
Read Also: Vishwambhara : వాయిదాకు నో అన్న మెగాస్టార్.. సంక్రాంతి బరిలోనే విశ్వంభర
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఇక, ఈరోజు (శుక్రవారం) జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా గురువారం రాత్రి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జేపీఎన్‌ఐసీని సందర్శించారు. అక్కడ మెయిన్ గేట్ దగ్గర పోలీసులు రెండు అడ్డు తెరలు ఏర్పాటు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏదో దాచడానికి ట్రై చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఎస్పీ పార్టీకి చెందిన శ్రేణులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో లక్నోలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జేపీఎన్‌ఐసీకి వెళ్లేదారిలో ఈరోజు (శుక్రవారం) పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధించారు. సెంటర్ మెయిన్ గేట్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. సెంటర్ పరిసరాల్లో భారీ పోలీస్ బందోబస్తు పహారా కాస్తుంది.
#WATCH | Lucknow, UP | Samajwadi Party Chief Akhilesh Yadav says, "Many of the Socialist people are in the govt and helping the govt to continue. Bihar CM Nitish Kumar emerged from his (Jai Prakash Narayan) movement, this is a chance for Nitish Kumar to withdraw support from the… pic.twitter.com/w3CduLGBwu
— ANI (@ANI) October 11, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!